శామ్...శామ్..నువ్వే కావాలి..! |samantha is tollywood most wanted heroine

Samantha is tollywood most wanted heroine

samantha tollywood, samantha rethu prabhu, samantha most wanted, samantha rumours, samantha dates, samantha hot, samantha bikini, samantha exposing

samantha is most wanted heroine for tolyywodd directores. she is very flexible for her remunerations and dates adujstment. she is also most wanted for hero's side also

శామ్...శామ్..నువ్వే కావాలి..!

Posted: 06/07/2016 12:14 PM IST
Samantha is tollywood most wanted heroine

అప్పట్లో ఏమోగానీ ఈ రోజుల్లో ముఖ్యంగా ఇప్పుడున్న ట్రెండ్ లో ఒకే హీరోయిన్ తో ఏ దర్శకుడైనా మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారా ! కానీ ఆ హీరోయిన్ తో మాత్రం దర్శకులు మళ్లీ మళ్లీ చేయడానికి రెడీ అంటున్నారు. అనడమే కాదు చేస్తున్నారు కూడా. డైరక్టర్ల పాలిట వరంగా మారిన ఆ హీరోయిన్ ఎవరు ? భామ వెనక సినీబాసులు ఎందుకు పడుగెడుతున్నారు ? వివరాలు ఆరాతీస్తే.....

సౌత్ చిన్నది సమంత ఇటు తెలుగు అటు తమళం సినీ పరిశ్రమలను ఏలేస్తోంది. హిట్స్ వస్తే ఆఫర్లురావడం కామనే. అయితే ఈ అమ్మడు ఫ్లాపుల్లో ఉన్నా కానీ , ఫ్యాన్స్ కి ఇష్టం లేకపోయినా ఇటు దర్శకులు అటు హీరోలు సినిమాలు చేయడానికి సై అంటున్నారు.

టాలీవుడ్ విషయాన్నే తీసుకుంటే మహేష్ బాబు 1నేనొక్కడినే సినిమా పోస్టర్ పై చేసిన కామెంట్ తో సమంతపై ఆ హీరో ఫ్యాన్స్ ఆగ్రహం పెంచుకున్నారు. కానీ మళ్లీ మహేష్ ఆమెతో బ్రహ్మోత్సవం సినిమా చేశాడు. సేమ్ టు సేమ్ ఇలానే తమిళ స్టార్ హీరో సూర్య సరసన సికిందర్ సినిమా చేసింది. ఆ మూవీ ఫ్లాప్ అయినా కానీ24 సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. కేవలం హీరోలే కాదు దర్శకులు సైతం అమ్మడితో చేసేందుకు సై అంటున్నారు.

శ్రీకాంత్ అడ్డాలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం ఇక విక్రమ్ కుమార్ తో మనం, 24 ఇప్పుడు త్రివిక్రమ్ తో అత్తారింటికి దారేది , అ..ఆ సినిమాలు చేసింది. ఎందుకు సమంతనే తమ హీరోయిన్ గా డైరక్టర్లు కూడా పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంటే....

పాప అందరికీ అందుబాటులో ఉంటుందట. రెమ్యునిరేషన్ పరంగా కాదు ... డేట్స్ పరంగా అని టాక్. ఏదర్శకుడు, హీరో, నిర్మాతకైనా అవసరమైన టైమ్ లో కావాల్సినన్ని రోజులు ఇస్తుంది కాబట్టే... సమంత అంటే అందరూ ఓకే ఓకే అంటున్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా డేట్స్ ఇచ్చేయగల హీరోయిన్ కావడంతో సామ్..సామ్ అంటూ పరుగులు పెడుతున్నారు..పొగడేస్తున్నారు. అందుకే దర్శకులు అందరూ సమంతకే ముందు పిలిచి మరీ ఆఫర్ ఇస్తున్నారని చెప్తున్నారు సినీ పండితులు.


- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  trivikram  maheshbabu  pawankalyan  samantha heroine  samantha actress  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more