చిరు చిందేస్తే స్టేజ్ అదుర్స్...! |megastar chiranjeevi dance show in SIIMA Awards

Megastar chiranjeevi dance show in siima awards

SIIMA, siima awards, chiru stage show, chiranjeevi dance show, chiru on stage, chiru in stage show, chiru dance live, SIIMA chiru dance, chriu vs prabhudeva, prabhudeva dance show, chiru 150th movie

megastar chiranjeevi dance show in SIIMA Awards: SIIMA Awards spend a bomb every year and rope in some big stars to attend the two day event. This year's SIIMA will be no different as a host of stars from the south film industry are said to enthrall the audience.

చిరు చిందేస్తే స్టేజ్ అదుర్స్...!

Posted: 06/07/2016 11:44 AM IST
Megastar chiranjeevi dance show in siima awards

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే సైమా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అవార్డ్ ఫంక్షన్ ఈసారి సరికొత్తగా ముస్తాబవుతోంది. ప్రతి సంవత్సరం స్టార్స్ తో, స్టేజిపైన వారి పెర్ఫామెన్స్ తో సైమా సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ ఈవెంట్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

గత యేడాది ఈ అవార్డ్ ఫంక్షన్ లో ప్రభుదేవా కొరియోగ్రాఫింగ్ లో శృతిహాసన్ , మోహన్ లాల్ లాంటి స్టార్స్ స్టేజిపైన పెర్ఫామెన్స్ ఇస్తే, ఇప్పుడు ఈ సంవత్సరం సైమా మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసేందుకు సిధ్దమైపోతోంది.

సైమా అవార్డ్స్ లో శ్రీదేవి , ప్రభుదేవాల కాంబినేషన్ డ్యాన్స్ ని ఇప్పిటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. మరి ఇప్పుడు ప్రభుదేవా కొరియోగ్రాఫ్ లో చిరంజీవి చిందేస్తే స్టేజి అదిరిపోవాల్సిందే అంటున్నారు అందరూ.
ఈ సంవత్సరం మెగాస్టార్ ఈ స్టేజిషో ఇచ్చేందుకు రెండురోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ కూడ చేయనున్నట్లుగా సైమా ప్రకటించింది. చిరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు తన తనయుడు రామ్ చరణ్ తేజ్ ని కూడ స్టేజిమీదకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

ఇదే కనుక జరిగితే మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పెర్ఫామెన్స్ లైవ్ లో మనందరం చూడొచ్చని, ఇది మెగాస్టార్ 150వ సినిమాకి మంచి ప్రమోషన్ కూడ అవుతుందని చెప్తున్నారు అందరూ.
కొసమెరుపు ఏంటంటే, ఇంతవరకూ ఎలాంటి అవార్డ్ ఫంక్షన్ లోనూ చిరంజీవి స్టేజి పెర్ఫామెన్స్ ఇవ్వలేదు. ఇదే మొట్టమొదటిసారి.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : megastar chiru  megastar chiru dance  chiru stage show  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more