Sardaar Gabbar singh | Legal Notices | Pawan kalyan | Arbaaz Khan

Arbaaz khan legal notices to sardaar gabbar singh

Legal Notices to Sardaar Gabbar singh, Legal Notices to Sardaar film, Arbaaz Khan Sent Legal Notices, Arbaaz Khan against to Sardaar Gabbar singh, Sardaar Gabbar singh release date, Sardaar Gabbar singh trailers, Sardaar Gabbar singh songs, Sardaar Gabbar singh

Arbaaz Khan Legal Notices to Sardaar Gabbar singh: Powerstar Pawan kalyan Sardaar Gabbar singh film will be ready to release on 8 April. Bollywood actor and producer Arbaaz Khan send legal notices to Sardaar Gabbar singh.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలకు నోటీసులు

Posted: 03/31/2016 03:26 PM IST
Arbaaz khan legal notices to sardaar gabbar singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో విడుదల కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి తాజాగా లీగల్ నోటీసులు అడ్డుగా నిలుస్తున్నాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నుంచి లీగల్ నోటిసులు వచ్చాయి.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిందీ వర్షెన్ విడుదలను ఆపివేయాలని ఆ నోటీసులో వున్నట్లుగా సమాచారం. తమ సినిమాను కాపీ కొట్టారని, అందువల్ల తగిన చర్చ తీసుకోవాలని ఆ నోటిసులో వున్నట్లుగా తెలిసింది. ఈ విషయంపై బాలీవుడ్ మీడియాలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’పై రకరకాల కథనాలు మొదలయ్యాయి. కానీ ఈ విషయంపై అటు అర్భాజ్ ఖాన్ కానీ, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిందీ నిర్మాతలు ఈరోస్ వారు కానీ ఏ విధంగా కూడా స్పందించడం లేదు.

కానీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు ఎందుకు నోటీసులు పంపించారనే విషయంపై స్పష్టమైన ఆధారం లేదు. అర్భాజ్ ఖాన్ నిర్మించిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్ గా కానీ, కొనసాగింపుగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వుందనుకొని ఈ లీగల్ నోటీసులు పంపించి వుండవచ్చని సినీవర్గాల అంచనా. అలాగే గతకొద్ది కాలంగా ఈరోస్ సంస్థతో అర్భాజ్ ఖాన్ తో రిలేషన్స్ బాగోలేని కారణంగానే... ఇలా నోటీసులు పంపించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లుగా సినీవర్గాల సమాచారం. మరి ఏం జరుగనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar singh  Legal Notices  Pawan kalyan  Arbaaz Khan  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh