Mahesh Babu | Brahmotsavam | Audio Release Date | Samantha | Kajal | Praneetha

Brahmotsavam music launch date

Brahmotsavam Audio Release Date, Brahmotsavam Movie Overseas Rights News, Brahmotsavam Movie updates, Brahmotsavam Movie stills, Brahmotsavam Movie trailers, Brahmotsavam movie news, Brahmotsavam Movie shooting, Brahmotsavam Movie cast, Brahmotsavam, Mahesh babu, Samantha, Kajal, Praneetha

Brahmotsavam Music Launch Date: Mahesh babu upcoming film Brahmotsavam under Srikanth addala direction. Samantha, Kajal, Praneetha heroines. PVP producer.

తిరుపతిలో ‘బ్రహ్మోత్సవం’ ఆడియో ?

Posted: 03/28/2016 05:24 PM IST
Brahmotsavam music launch date

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ ఇటీవలే పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల-మహేష్ బాబుల కాంబినేషన్లో వస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రానికి మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర ఆడియో విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల ఏప్రిల్ 24న తిరుపతిలో ‘బ్రహ్మోత్సవం’ ఆడియోను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

భారీ బడ్జెట్ తో పివిపి బ్యానర్ పై ప్రసాద్.పోట్లూరి నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Brahmotsavam  Audio Release Date  Samantha  Kajal  Praneetha  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more