Saidharam Tej | Supreme | Business | Teaser | Posters

Supreme business in guntur

Supreme Pre Business in guntur, Supreme Pre Business details, Supreme movie teaser, Supreme movie stills, Supreme movie posters, Saidharam Tej latest stills, Saidharam Tej movies, Saidharam Tej

Supreme Business in guntur: Saidharam Tej upcoming film Supreme. Anil Ravipudi director. Rashi khanna heroine.

ప్రీ బిజినెస్ లో అదరగొడుతున్న ‘సుప్రీం’

Posted: 04/04/2016 03:15 PM IST
Supreme business in guntur

సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి వరుస హిట్ చిత్రాలతో మంచి జోష్ మీదున్న సాయిధరమ్ తేజకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వరుస సినిమాలను లైన్లో పెట్టి, బిజీ హీరోగా మారిపోయాడు.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ నటిస్తున్న తాజా చిత్రం ‘సుప్రీం’. ‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాకముందే బిజినెస్ స్టార్ అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో భాగంగా... గుంటూరు ఏరియాలో ‘సుప్రీం’ చిత్రాన్ని 2.10 కోట్లకు అమ్మేసినట్లుగా సమాచారం.

మాములుగా స్టార్ హీరోలకే ఇలాంటి రేట్ వస్తుంది. కానీ సాయిధరమ్ తేజకు నాల్గవ చిత్రానికే రావడంతో... స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఇక ఇప్పటికే విడుదలైన ‘సుప్రీం’ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా ‘తిక్క’ అనే చిత్రం తెరకెక్కుతోంది. అలాగే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రం రూపొందనుంది. మొత్తానికి వరుస చిత్రాలతో తేజు బిజీగా వున్నాడు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme  Sai Dharam Tej  Pre Business  Teaser  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more