Prabhas | Sujeeth | Baahubali2 | Movie news | stills

Prabhas sujeeth film latest updates

Prabhas Sujeeth film updates, Prabhas Sujeeth film, Prabhas movie news, Prabhas movie updates, Prabhas stills, Prabhas news, Prabhas

Prabhas Sujeeth film latest updates: Young rebel star prabhas next film with Director Sujeeth. This film will be launch on november 2016

ప్రభాస్, సుజిత్ ల సినిమా విశేషాలు

Posted: 02/15/2016 05:37 PM IST
Prabhas sujeeth film latest updates

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని సొంతం చేసుకున్న సుజిత్.. ఆ తర్వాత ప్రభాస్ కోసం ఓ స్టోరీని సిద్ధం చేసాడు. ప్రభాస్ కూడా ఆ స్టోరీ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి పనిలో పడ్డాడు సుజిత్.

‘బాహుబలి’ సినిమా షూటింగ్ సమయంలోనే ఖరారయిన ఈ ప్రాజెక్టు మాత్రం ‘బాహుబలి2’ తర్వాతనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ తో ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన UV క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

అయితే ప్రస్తుతం ‘బాహుబలి2’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ‘బాహుబలి2’ చిత్ర మే నెల చివర్లో పూర్తి కానుంది. ఇప్పటికే సుజిత్ స్ర్కిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని, ఫైనల్ కాపీని సిద్ధం చేసినట్లుగా తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ను ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Sujeeth  movie news  Baahubali 2  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more