Venkatesh | 2 Countries | Bandla Ganesh | Remake | Babu Bangaram

Venkatesh intrest in 2 countries movie remake

Venkatesh intrest in 2 Countries remake, Venkatesh in 2 Countries remake, Venkatesh movies, Venkatesh movie updates, Venkatesh movie news, Venkatesh stills

Venkatesh intrest in 2 Countries movie remake: Victory Venkatesh ready to act in malayalam super hit film 2 countries telugu remake.

మరో మలయాళం రీమేక్ లో వెంకీ?

Posted: 02/11/2016 04:22 PM IST
Venkatesh intrest in 2 countries movie remake

మొన్నటివరకు తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన దాదాపు అన్ని రీమేక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. అయితే ఈ మధ్య మళ్లీ రీమేక్ సినిమాలపై వెంకటేష్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. ‘మసాలా’, ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ సినిమాలతో మళ్లీ రీమేక్ సినిమాల విక్టరీ హీరోగా తన హవా కొనసాగిస్తున్నాడు.

ఇపుడు వెంకీ మరో మలయాళం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. మలయాళంలో దిలీప్, మమతా మోహాన్ దాస్, ఇషా తల్వార్ ప్రధాన పాత్రలలో నటించిన ‘2 కంట్రీస్’ చిత్రం ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్ర తెలుగు వర్షెన్ రీమేక్ హక్కులను నిర్మాత బండ్ల గణేష్ సొంతం చేసుకున్నాడు.

ఇదిలా వుంటే ఈ తెలుగు వర్షెన్ రీమేక్ లో నటించడానికి వెంకటేష్ సిద్ధంగా వున్నట్లుగా తెలిసింది. ఇటీవలే వెంకీ ‘2 కంట్రీస్’ చిత్రాన్ని చూసాడట. దీంతో ఈ సినిమా రీమేక్ లో నటించడానికి వెంకీ సానుకూలంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందనున్న ‘బాబు బంగారం’ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  2 Countries  Bandla Ganesh  Remake  Babu Bangaram  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more