Regina in Premam Telugu Remake

Regina in premam telugu remake

Regina in Nagachaitanya Premam Remake, Nagachaitanya Premam Remake, Nagachaitanya romance with Shruti Haasan, Nagachaitanya romance with anupama parameswaran, Nagachaitanya Premam, Nagachaitanya, Premam Remake, Shruti Haasan, Anupama Parameswaran

Regina in Premam Telugu Remake: Akkineni Nagachaitanya romance with shruti haasan and anupama parameswaran. Regina another heroine.

అక్కినేని హీరోతో రొమాన్స్ చేయనున్న రెజీనా

Posted: 12/08/2015 03:55 PM IST
Regina in premam telugu remake

మలయాళంలో ఘనవిజయం సాధించిన బ్యూటీఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ‘ప్రేమమ్’. ఈ చిత్రాన్ని తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా రీమేక్ చేస్తున్నారు. యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. మలయాళం ఒరిజినల్ వర్షెన్ లో నటించిన అనుపమ పరమేశ్వరన్ లు ఈ రీమేక్ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. మూడవ హీరోయిన్ గా అయేశా శర్మను అనుకున్నారు. కానీ ఆ పాత్రకోసం అయేశా శర్మకు బదులు తాజాగా రెజీనాను ఎంపిక చేసారు.

ప్రస్తుతం రెజీనా వరుస హిట్ సినిమాలతో లక్కీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ పాత్రకు రెజీనా అయితేనే న్యాయం చేస్తుందనే వుద్దేశ్యంతో రెజీనాను తీసుకున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, ; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఫైట్స్ : అనల్ అర్స్: ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్; నిర్మాత: సూర్యదేవర నాగవంశీ; స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagachaitanya  Premam Remake  Regina  Shruti Haasan  Anupama Parameswaran  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more