Shruti Haasan rejects young heros movies

Shruti haasan rejects young heros movies

Shruti Haasan rejects, Shruti Haasan demands, Shruti Haasan remuneration, Shruti Haasan latest news, Shruti Haasan movies, Shruti Haasan movie news, Shruti Haasan movie updates, Shruti Haasan stills, Shruti Haasan hot stills, Shruti Haasan

Shruti Haasan rejects young heros movies: South indian star heroine Shruti Haasan rejects young actors film offers. Shruti Haasan latest news, movies, stills, gallery.

కుర్ర హీరోలను నిరాశ పరుస్తున్న శృతిహాసన్

Posted: 12/05/2015 03:47 PM IST
Shruti haasan rejects young heros movies

ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్ యువ హీరోలను నిరాశపరిచేసింది. శృతిహాసన్ వంటి స్టార్ హీరోయిన్ తో ఒక్క సినిమానైనా చేయాలని యువ హీరోలు భావిస్తుంటారు. కానీ శృతిహాసన్ మాత్రం ఇందుకు నిరాకరిస్తుంది.

ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. అలాగే శృతిహాసన్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా భారీ విజయం సాధిస్తుండటంతో ఈ అమ్మడి క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ను కూడా బాగా పెంచేసింది.

అయితే ఇప్పుడిప్పుడే వరుస సక్సెస్ సినిమాలతో దూసుకొస్తున్న యువ హీరోలు శృతిహాసన్ తో నటించాలని అనుకుంటున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం అలాంటి కుర్ర హీరోలకు డేట్స్ ఇవ్వడం కుదరదని తెగేసి చెబుతోందట. స్టార్ హీరోలు, సక్సెస్ ఫుల్ హీరోలతోనే సినిమాలు చేస్తానని శృతిహాసన్ చెబుతోందట. మరి భవిష్యత్తులో ఈ అమ్మడితో నటించే ఆ యువ హీరో ఎవరై వుంటారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  remuneration  movie news  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more