Raj Tarun | Hebah Patel | Manchu Vishnu

Raj tarun again romance with hebah patel

Raj Tarun Again pair with Hebah Patel, Raj Tarun Again romance with Hebah Patel, Raj Tarun Hebah Patel second film, Raj Tarun Hebah Patel latest film, Raj Tarun Hebah Patel movie news, Raj Tarun Hebah Patel movie updates, Raj Tarun Hebah Patel latest movie news, Raj Tarun Hebah Patel stills, Raj Tarun stills, Hebah Patel stills

Raj Tarun Again Romance with Hebah Patel: Tollywood young star hero Raj Tarun upcoming film under Manchu Vishnu banner. Hebah Patel pair up with Raj Tarun.

హేభ వెంటపడుతున్న రాజ్ తరుణ్?

Posted: 12/03/2015 01:05 PM IST
Raj tarun again romance with hebah patel

‘ఉయ్యాల జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి21ఎఫ్’ వంటి వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు రాజ్ తరుణ్. హ్యట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ తన తర్వాత సినిమాలను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవలే ఓ మల్టీస్టారర్ చిత్రానికి రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విష్ణు, రాజ్ తరుణ్ లు ప్రధాన పాత్రలలో నటించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నాడు. ఇందులో రాజ్ తరుణ్ సరసన అవికా గోర్ ను హీరోయిన్ గా అనుకున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ‘ఉయ్యాల జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాల్లో నటించి, హిట్ పెయిర్ గా మంచి మార్కులు కొట్టేసారు. అందుకే మరోసారి వీరి జంట అయితే బాగుంటుందని భావించారు.

కానీ తాజాగా అవికా స్థానంలో హేభ పటేల్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా రాజ్ తరుణ్-హేభ పటేల్ కలిసి నటించిన ‘కుమారి21ఎఫ్’ సినిమా మంచి విజయం సాధించడం, ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో.. మరోసారి వీరిద్దరినే తమ సినిమాలో తీసుకోవాలని విష్ణు టీం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Tarun  Hebah Patel  manchu vishnu  stills  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more