Anjali | Manchu Vishnu | Sarada

Anjali pairup with manchu vishnu in sarada

Anjali in Manchu Vishnu Sarada, Anjali in Sarada, Anjali in amala paul out, Anjali in Sarada film, Anjali pairup with Manchu Vishnu, Anjali movies, Anjali latest news, Anjali movie updates, Anjali hot stills, Anjali

Anjali pairup with Manchu Vishnu in Sarada: Manchu Vishnu upcoming film Sarada. Sonarika Heroine. Anjali acts in special role.

మంచు విష్ణుతో ఇద్దరు భామలు రొమాన్స్?

Posted: 12/03/2015 04:01 PM IST
Anjali pairup with manchu vishnu in sarada

‘డైనమైట్’ వంటి విభిన్న చిత్రంతో మరోసారి ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ ను అందుకున్న హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘సరదా’. ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ పై డి.కుమార్‌, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇందులో ‘జాదుగాడు’ ఫేం సోనారిక బడోరియా హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇందులో మరో ముఖ్య పాత్రకోసం ఓ స్టార్ యువ హీరోయిన్ ను పరిశీలిస్తున్నారు. ఈ పాత్రకోసం తమిళ బ్యూటీ అమలాపాల్ ను అనుకున్నారు, కానీ కుదర్లేదు. అయితే తాజాగా ఈ పాత్ర కోసం అంజలిని సంప్రదించారట చిత్ర యూనిట్. తన పాత్ర నచ్చి అంజలి కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్‌, పృథ్వీ, వెన్నెలకిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anjali  Manchu Vishnu  Sarada  Sonarika  Amala Paul  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more