Varun Tej | Rakul Preet Singh | Movie news

Varun tej pair up with rakul preet singh

Varun Tej Romance with Rakul Preet Singh, Varun Tej with Rakul Preet Singh, Varun Tej pairup with Rakul Preet Singh, Rakul Preet Singh movies, Rakul Preet Singh movie news, Rakul Preet Singh stills, Rakul Preet Singh hot stills

Varun Tej pair up with Rakul Preet Singh: Tollywood actor Varun Tej upcoming film under gopichand malineni direction. Rakul Preet Singh heroine.

బ్రూస్ లీ హీరోయిన్ తో వరుణ్ రొమాన్స్?

Posted: 11/28/2015 12:26 PM IST
Varun tej pair up with rakul preet singh

‘ముకుంద’, ‘కంచె’ చిత్రాల తర్వాత మెగా హీరో వరుణ్ తేజ హీరోగా నటించిన ‘లోఫర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వరుణ్ సరసన దిశా పటానీ హీరోయిన్ గా నటించింది.

‘లోఫర్’ తర్వాత వరుణ్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించనున్నారు. ఇందులో వరుణ్ సరసన హీరోయిన్ గా రకూల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. రకూల్ ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి ‘బ్రూస్ లీ’ చిత్రంలో నటించింది. అలాగే ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి ‘సరైనోడు’ సినిమాలో నటిస్తుంది.

వరుణ్-రకూల్ ల పెయిర్ బాగుంటుందని, అలాగే ఈమధ్య రకూల్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా విజయం సాధిస్తుండటంతో రకూల్ ను వరుణ్ సినిమా కోసం ఎంపిక చేసినట్లుగా తెలిసింది. ఇదే నిజమైతే మెగా హీరోయిన్ల జాబితాలోకి రకూల్ చేరడం ఖాయం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Rakul Preet Singh  movie news  stills  

Other Articles

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh