Simbu | Direction | Movies

Hero simbu again ready to direction

Simbu ready to direction, Simbu movie news, Simbu movie updates, Simbu stills, Simbu latest news, Simbu movie details, Simbu latest updates, Simbu latest news

Hero Simbu again ready to direction: Tamil star hero Simbu again ready to direction. Simbu latest movies, news, stills, gallery.

మరోసారి ‘వల్లభ’గా రావాలనుకుంటున్న శింబు

Posted: 11/28/2015 04:58 PM IST
Hero simbu again ready to direction

తమిళ స్టార్ హీరో శింబుకి గతకొద్ది కాలంగా విజయాలు లేకపోవడం, అలాగే తన పర్సనల్ లైఫ్ పరంగా కూడా చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇటీవలే శింబు నటించిన ‘వాలు’ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే మరోసారి దర్శకత్వం చేయాలనే ఆలోచనలో వున్నాడట శింబు.

గతంలో శింబు దర్శకత్వంలో వచ్చిన ‘వల్లవన్’ (తెలుగులో వల్లభ) చిత్రం తెలుగు, తమిళం భాషలలో భారీ విజయం సాధించింది. ఈ సినిమా శింబుకి మంచి పేరును తెచ్చిపెట్టింది. అమ్మాయిలో శింబుకి భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు శింబుయే కథను అందించి, దర్శకత్వం వహించారు.

ఆ తర్వాత శింబు పలు సినిమాల్లో నటించినప్పటికీ, సరై విజయం దొరకక సతమతమవుతున్నాడు. అందుకే మరోసారి మెగాఫోన్ చేతపట్టాలని శింబు డిసైడ్ అయినట్లుగా తెలిసింది. ప్రస్తుతం తనకోసం ఓ పర్ఫెక్ట్ లవ్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను శింబు సిద్ధం చేసుకున్నట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simbu  Direction  movies  news  stills  

Other Articles

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh