Anjali to shake legs with Allu Arjun in Sarainodu

Anjali to shake legs with allu arjun in sarainodu

Anjali Item Song with Allu Arjun in Sarainodu, Anjali Item Song with Allu Arjun, Anjali Item Song in Sarainodu, Anjali Item Song, Anjali latest news, Anjali movies, Anjali hot stills, Anjali latest updates, Anjali, Allu Arjun latest news, Allu Arjun movie news, Allu Arjun movie updates, Allu Arjun stills, Allu Arjun

Anjali to shake legs with Allu Arjun in Sarainodu: Stylish star allu arjun upcoming film Sarainodu. Boyapati Srinu director. Allu aravind producer. Anjali in special role.

‘సరైనోడి’తో అంజలి పాప ఐటెం సాంగ్?

Posted: 11/03/2015 01:30 PM IST
Anjali to shake legs with allu arjun in sarainodu

‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘సరైనోడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్ వుందట. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ముందుగా అనుష్కను ఎంపిక చేసుకోవాలని అనుకున్నారు. ఇప్పటికే బన్నీ-అనుష్కలు కలిసి ‘వేదం’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో నటించారు. ఇటీవలే వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమా విజయానికి బన్నీ ఎంతగానో హెల్ప్ అయ్యాడు. అందువల్ల బన్నీ కోసం ‘సరైనోడు’ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అనుష్క అంగీకరించినట్లుగా వార్తలొచ్చాయి.

కానీ తాజాగా ఈ ఐటెం సాంగ్ లో అనుష్కకు బదులుగా అంజలిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అనుష్క ప్రస్తుతం ‘సైజ్ జీరో’ సినిమా కోసం భారీగా తన బరువును పెంచేసుకుంది. ఈ అమ్మడు ఎంత తన బరువును తగ్గించుకున్నా కూడా ఐటెం భామకు కావాల్సినంత అందం, ఫిజిక్ అనుష్కకు ఇంత తక్కువ సమయంలో దక్కదు కాబట్టి.. అనుష్కను వద్దనుకున్నారట చిత్ర యూనిట్.

అయితే ఇటీవలే ‘శంకరాభరణం’ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇందులోని ఓ మాస్ సాంగ్ లో అంజలి అద్భుతంగా చిందులేసింది. అంజలి మాస్ స్టెప్పులు, యాక్టింగ్ చూసిన ‘సరైనోడు’ చిత్ర యూనిట్.. అంజలిని తమ సినిమాలోని ఐటెం సాంగ్ కోసం ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం అంజలితో ‘సరైనోడు’ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Anjali  Item Song  Sarainodu  Anushka  Hot Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more