Kamal Haasan | Akkineni Amala | Thoongavanam

Kamal haasan pair up with akkineni amala

Kamal Haasan again pair up with Akkineni Amala, Kamal Haasan with Akkineni Amala, Kamal Haasan pair up with Akkineni Amala, Kamal with Amala, Kamal Haasan latest news, Kamal Haasan movie news, Kamal Haasan movie updates, Kamal Haasan stills

Kamal Haasan pair up with Akkineni Amala: Kamal haasan latest film thoongavanam. Telugu version title Cheekati rajyam. this film will be release on 10 november and telugu version release on 20 november.

ఉలగనయగన్ తో జోడి కట్టనున్న అమల

Posted: 11/04/2015 10:37 AM IST
Kamal haasan pair up with akkineni amala

తమిళ నటుడు ఉలగనయగన్ కమల్ హాసన్ తో అక్కినేని అమల మరోసారి జతకట్టనున్నారని తెలిసింది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘పుష్పక విమానం’ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటించలేదు.

అమల కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కానీ ఇటీవలే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని ఇదివరకే ప్రకటించేసారు. అయితే తాజాగా కమల్ సినిమాలో ఓ విభిన్న పాత్రలో నటించే అవకాశం రావడంతో అమల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రానికి టికే రాజన్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఏకకాలంలో రూపొందనుందని, అమెరికాలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన ‘చీకటి రాజ్యం’(తమిళంలో తూంగవనం) విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 10న తమిళంలో, ఈనెల 20న తెలుగులో విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Akkineni Amala  Thoongavanam  Cheekati Rajyam  Movie News  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more