Mahesh Babu | AR Murugadas | Harris Jayaraj

Mahesh babu next film in harris jayaraj music

Mahesh Babu next film music director confirmed, Mahesh Babu murugadas film, Mahesh Babu latest movies, Mahesh Babu movie updates, Mahesh Babu movie news, Mahesh Babu brahmotsavam, Mahesh Babu stills, Mahesh Babu

Mahesh Babu next film in Harris Jayaraj music: Tollywood super star mahesh babu next film with Tamil star director AR Murugadas. NV Prasad, Tagore madhu producers.

‘సైనికుడు’ సంగీతంలో మహేష్ సినిమా?

Posted: 10/20/2015 12:17 PM IST
Mahesh babu next film in harris jayaraj music

‘శ్రీమంతుడు’తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని పివిపి బ్యానక్ పై ప్రసాద్.వి.పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేష్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘గజిని’, ‘తుపాకీ’, ‘కత్తి’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ప్రస్తుతం ఫైనల్ స్ర్కిప్ట్ పనుల్లో మురుగదాస్ బిజీగా వున్నారు. అయితే ఈ సినిమాకు స్టైలిష్ మ్యూజిక్ డైరెక్టర్ హారీస్ జయరాజ్ సంగీతం అందించనున్నాడని తెలిసింది. గతంలో మహేష్ నటించిన ‘సైనికుడు’ సినిమాకు హరీస్ సంగీతం అందించారు. అలాగే మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గజిని’ చిత్రానికి హరీస్ సంగీతం అందించారు. చాలా కాలం తర్వాత మళ్లీ వీరు ముగ్గురు ఈ సినిమాతో కలవనున్నారని తెలిసింది.

ఈ ప్రాజెక్టు కోసం హారీస్ ను ఫైనల్ చేసాడట మురుగదాస్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  AR Murugadas  Harris Jayaraj  Movie News  Brahmotsavam  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more