Rakul Preet Singh rejects Bellamkonda Srinivas film

Rakul preet singh rejects bellamkonda srinivas film

Rakul Preet Singh hikes remuneration, Rakul Preet Singh remuneration, Rakul Preet Singh latest news, Rakul Preet Singh hot news, Rakul Preet Singh hot gossips, Rakul Preet Singh movie news, Rakul Preet Singh movies, Rakul Preet Singh songs, Rakul Preet Singh videos, Rakul Preet Singh

Rakul Preet Singh rejects Bellamkonda Srinivas film: Tollywood young star heroine Rakul Preet Singh hikes her remuneration. Rakul Preet Singh latest block buster hit film Brucelee.

రకూల్ తన రేటును భారీగా పెంచేసిందట

Posted: 10/19/2015 04:04 PM IST
Rakul preet singh rejects bellamkonda srinivas film

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస చిత్రాలతో టాప్ 1 స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న భామ రకూల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తుండటంతో టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

తాజాగా రకూల్ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన ‘నాన్నకు ప్రేమతో’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. దీంతో ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసింది.

అయితే తాజాగా ఇదే విషయంపై ‘అల్లుడుశీను’ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసేసింది. ‘అల్లుడుశీను’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించమని చిత్ర యూనిట్ రకూల్ ను సంప్రదించారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం రకూల్ కు 1.25 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసారట. కానీ ఈ ప్రాజెక్టును రకూల్ తిరస్కరించిందని తెలిసింది.

ప్రస్తుతం వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. అంతేకాకుండా ఇపుడు రకూల్ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’ చిత్రాలు విజయం సాధిస్తే.. ఈ అమ్మడు రెమ్యునరేషన్ విషయంలో సమంతను బీట్ చేయడం గ్యారెంటీ అని సినీవర్గాల అంచనా. మరి భవిష్యత్తులో ఏం జరుగనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Remuneration  Hikes  hot stills  movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more