NTR Sukumar Movie New Title Abhiram

Ntr sukumar movie new title abhiram

NTR Sukumar Movie Title Changed, NTR Sukumar Movie Satellite Rights Sold Out, NTR Sukumar Movie First Look Still, NTR First Look Still, Ntr latest film shooting updates, Ntr latest news, Ntr movie news, Ntr movie updates, Ntr shooting details, Ntr latest stills, Ntr news, Rakul movies, Rakul

NTR Sukumar Movie New Title Abhiram: Young tiger Ntr upcoming film under Sukumar direction. Rakul preet singh heroine. Devi Sri prasad music. BVSN Prasad Producer. This movie first looks stills released. This Movie Satellite Rights Sold Out

నాన్నకు ప్రేమతో కాస్త అభిరామ్ కానుందా?

Posted: 09/09/2015 11:17 AM IST
Ntr sukumar movie new title abhiram

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రకూల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘నాన్నకు ప్రేమతో’ అని వాడుతున్నారు. అయితే ఇదే టైటిల్ ను ఖరారు చేస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే తాజాగా మరో టైటిల్ ను చిత్ర యూనిట్ రిజిస్టర్ చేయించినట్లుగా తెలిసింది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పేరు అభిరామ్. అందుకే ఈ చిత్రానికి కూడా టైటిల్ పరంగా ‘అభిరామ్’ అని పెడితే బాగుంటుందనే వుద్దేశ్యంతో ఫిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లుగా తెలిసింది. పైగా ‘నాన్నకు ప్రేమతో’ అనేది సాఫ్ట్ గా వుందని, అభిరామ్ అయితే కొంచెం మాస్ గా వినిపిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. త్వరలోనే ఏదో ఒక టైటిల్ ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
 
ఎన్టీఆర్ ఈ సినిమాలో ఓ ఖరీదైన బైక్ ను వాడారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అలాగే కొన్ని కీలక సన్నివేశాలను లండన్ లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ స్టిల్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  First Look Still  Nannaku Prematho  Abhiram  Rakul preet singh  Sukumar  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more