Pawan Kalyan Voice Over to Ram Charan BruceLee

Pawan kalyan voice over to ram charan brucelee

Pawan Kalyan Voice Over to BruceLee Movie, Ram Charan BruceLee Movie Introduction Song, Ram Charan BruceLee Movie Release Date, Ram Charan BruceLee First Look Official Teaser, Ram Charan BruceLee Stills, Ram Charan BruceLee Movie Shooting in hyderabad, Ram Charan upcoming film BruceLee, Ram Charan BruceLee movie news, Ram Charan BruceLee movie updates, Ram Charan BruceLee film news, Ram Charan BruceLee movie stills, Ram Charan latest news, Ram Charan latest updates, Ram Charan

Pawan Kalyan Voice Over to Ram Charan BruceLee: Mega power star Ram Charan Tej Upcoming film BruceLee The Fighter. Rakul Preet singh heroine. Chiranjeevi acts in special guest role. directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct.

‘బ్రూస్ లీ’కి పవర్ స్టార్ వాయిస్ ఓవర్?

Posted: 09/09/2015 10:14 AM IST
Pawan kalyan voice over to ram charan brucelee

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమాపై రోజురోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తుంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో దాదాపు 15 నిమిషాల వరకు చిరంజీవి పాత్ర వుండనుందని తెలిసింది. అయితే తాజాగా ఈ సినిమాకు మరో పవర్ వచ్చి చేరినట్లుగా తెలిసింది. ఆ పవర్ పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ను అందించనున్నాడని తెలిసింది. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఇదే నిజమైతే... చరణ్ బ్రూస్ లీగా, మెగాస్టార్ గెస్ట్ రోల్, పవర్ స్టార్ వాయిస్ ఓవర్... ఇలా పలు క్రేజీ కాంబినేషన్లతో రూపొందనున్న ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.



కమర్షియల్ ఫ్యామిలీ, లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కథను కోన వెంకట్, గోపి మోహన్ లు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  BruceLee  Pawan Kalyan  Voice Over  Rakul preet singh  Trailer  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more