Actress Anandhi Hot LipLock with GV Prakash kumar

Actress anandhi hot liplock with gv prakash kumar

Actress Anandhi Hot LipLock, Anandhi Hot LipLock in Trisha Leda Nayanatara, Actress Anandhi hot stills, Actress Anandhi lip lock, Actress Anandhi glamour, Actress Anandhi hot news, Actress Anandhi hot gossips, Actress Anandhi stills, Actress Anandhi movie news, Actress Anandhi movie updates, Actress Anandhi

Actress Anandhi Hot LipLock with GV Prakash kumar: Kollywood Actress Anandhi Upcoming film Trisha Leda Nayanatara. GV Prakash kumar hero, Anandi and Manisha Yadav heroines.

2 నిమిషాలు ఘాటు లిప్ లాక్

Posted: 09/09/2015 01:21 PM IST
Actress anandhi hot liplock with gv prakash kumar

తెలుగు భామలకు మన తెలుగు ఇండస్ట్రీలో అంతగా సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఇతర భాషలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే శ్రీదివ్య తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా వుంది. అయితే తాజాగా అదే జాబితాలోకి ఆనంది కూడా చేరింది. అయితే శ్రీదివ్య గ్లామర్ కు దూరంగా వుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

కానీ ఆనంది మాత్రం గ్లామర్ పాత్రలలో కూడా అలరించడానికి సిద్ధమయ్యింది. తెలుగులో ‘బస్ స్టాప్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రక్షిత... తమిళంలో ఆనంది పేరుతో కొనసాగుతుంది. ‘బస్ స్టాప్’ తర్వాత తెలుగులో ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీపై కన్నేసింది.

అక్కడ వచ్చిన అవకాశాలను వరుసగా అందిపుచ్చుకుంటుంది. అయితే ఈ అమ్మడు తాజాగా నటించిన సినిమా హాట్ టాపిక్ గా మారింది. తమిళ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘త్రిష లేదా నయనతార’ చిత్రంలో ఆనంది, మనీషా యాదవ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ ఇద్దరు భామలతో కూడా జివితో లిప్ లాక్ సన్నివేశాలున్నాయట. కానీ ఆనందితో తీసిన లిప్ లాక్ సీన్ మాత్రం చాలా ప్రత్యేకమని చెబుతున్నారు చిత్ర యూనిట్. ఎందుకంటే జీవితో ఈ అమ్మడు ఏకంగా రెండు నిమిషాలకు పైగా లిప్ లాక్ చేసారట. ఈ సినిమాకు ఈ సీన్ హైలెట్ కానుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

కానీ సెన్సార్ వారు ఈ సీన్ తొలగించే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ఈ సెన్సార్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి. ఏదేమైనా ఆనంది కూడా గ్లామర్ బాట పట్టి... ఇంకెన్ని సినీ ఛాన్సులు కొట్టేయనుందో త్వరలోనే తెలియనుంది. ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళం భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Anandhi  Lip lock  Trisha Leda Nayanatara  Manisha Yadav  Hot stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more