Mannara in Mahesh babu Brahmotsavam

Mannara in mahesh babu brahmotsavam

Mahesh Romance with Mannara in Brahmotsavam, Mahesh Romance with Mannara, Mahesh with Mannara, Mahesh babu Romance with Mannara, Mahesh babu latest news, Mahesh babu movie news, Mahesh babu movie updates, Mahesh babu Brahmotsavam news, Mahesh babu Brahmotsavam updates, Mahesh babu Brahmotsavam stills, Mahesh babu Brahmotsavam

Mannara in Mahesh babu Brahmotsavam: Mahesh babu upcoming film Brahmotsavam. Srikanth addala direction. Mannara third heroine in this film.

అబ్బా.. బ్రహ్మోత్సవంలో సెక్సీ భామ.. ఇక గరంగరమే!

Posted: 06/10/2015 11:30 AM IST
Mannara in mahesh babu brahmotsavam

‘బ్రహ్మోత్సవం’ పేరులో గరం మసాలా చేరనుందని తాజా సమాచారం. ‘ముకుంద’ వంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం తర్వాత మళ్లీ మహేష్ తో కలిసి శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో మహేష్ ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నాడని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి.

ఇందులో ఇప్పటికే మొదటి హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ ను, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ను ఎంపిక చేసారు. ఇక మూడవ హీరోయిన్ గా బబ్లీ గర్ల్ రాశిఖన్నాను ఎంపిక చేసినట్లుగా వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీ మన్నారాను మూడవ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలిసింది.

‘మన్నారా’ ఇటీవలే హిందీలో ‘జిద్’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పిచ్చెక్కించే అందాల ప్రదర్శన చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ, ఈ అమ్మడి అందాల ఆరబోత వలన భారీగానే కాసులు కురిపించాయి. దీంతో ఈ అమ్మడు హాట్ భామల జాబితాలో చేరిపోయింది.

అయితే తాజాగా ‘బ్రహ్మోత్సవం’లో ఈ అమ్మడికి మూడవ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లుగా తెలిసింది. మరి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి. ఈ చిత్రాన్ని pvp సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  Brahmotsavam  Mannara  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more