Surabhi to romance Sharwanand

Surabhi to romance sharwanand

Surabhi to romance Sharwanand, Surabhi movie news, Surabhi movie updates, Surabhi in sharwanand movie, Surabhi stills, Surabhi hot stills, Surabhi latest stills, Surabhi

Surabhi to romance Sharwanand: Beeruva film actress surabhi next film with tollywood hero sharwanand in merlapaka gandhi.

బీరువా భామతో శర్వానంద్ రొమాన్స్?

Posted: 06/10/2015 04:11 PM IST
Surabhi to romance sharwanand

మొదటి సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన మేర్లపాక గాంధీ కొత్త సినిమా వివరాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా విడుదలై చాలా కాలం గడుస్తున్నప్పటికీ ఈ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ మాత్రం తన రెండవ చిత్రం గురించి పూర్తిగా మర్చిపోయినట్లుగా కనిపిస్తుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుగుతూనే వున్నాయి. అయితే ఈ విషయం కాసేపు పక్కన పెడితే... ఇందులో శర్వానంద్ సరసన హీరోయిన్ గా ‘బీరువా’ భామ సురభిని ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘బీరువా’ సినిమాలో సురభి హీరోయిన్ గా నటించింది.


Video Courtesy: Aditya Music

ఈ సినిమాలో సురభి క్యూట్ క్యూట్ గా నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి.ఇపుడు శర్వాతో నటించే అవకాశం దక్కినట్లుగా తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surabhi  sharwanand  merlapaka gandhi  movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more