Mahesh Babu Srimanthudu Movie Release Delay

Mahesh babu srimanthudu movie release delay

Srimanthudu Movie Release Delay, Srimanthudu Movie Release Date, Srimanthudu Movie News, Srimanthudu Movie Updates, Srimanthudu Movie Posters, Srimanthudu Movie Stills, Mahesh Srimanthudu Movie, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan

Mahesh Babu Srimanthudu Movie Release Delay

మహేష్ శ్రీమంతుడు విడుదల వాయిదా పడ్డట్లేనా?

Posted: 06/09/2015 09:55 AM IST
Mahesh babu srimanthudu movie release delay

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవలే విడుదలై యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సంధర్భంగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మహేష్ అభిమానులకు భారీ ఆనందాన్ని అందించింది. ఇప్పటికే ట్రైలర్ దుమ్ముదులిపేస్తుంది. ఇందులో మహేష్ లుక్స్ పరంగా చాలా స్టైలిష్ మరియు సింపుల్ గా కనిపిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘శ్రీమంతుడు’ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికే అభిమానులకు పిచ్చి కిక్ నిస్తున్నాయి. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

‘శ్రీమంతుడు’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవి అందించిన ఈ చిత్ర ఆడియోను ఈనెల చివర్లో విడుదల చేయనున్నారని తెలిసింది. అయితే ఈ చిత్రాన్ని జులై 17న విడుదల చేయబోతున్నట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జులై 31న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ విషయంపై త్వరలోనే చిత్ర యూనిట్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, సుకన్య, రాహుల్ రవీంద్ర కీలక పాత్రలలో నటిస్తున్నారు. అసలే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మహేష్... ‘శ్రీమంతుడు’ చిత్రంతో ఎలాగైనా హిట్టుకొట్టాలని బాగా కసితో వున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Release Date  Shruti haasan  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more