Katrina kaif | Ranbeer kapoor | Love Dating

Katrina kaif ranbeer kapoor latest updates

Katrina kaif, Ranbeer kapoor, Wedding delay, Bollywood

Katrina kaif Ranbeer kapoor latest updates: Bollywood love birds Katrina kaif and Ranbeer kapoor latest news, updates, details, movies, stills, gallery.

వీళ్ల కథ మళ్లీ మొదటికొచ్చినట్లుంది కదా!

Posted: 05/13/2015 10:50 AM IST
Katrina kaif ranbeer kapoor latest updates

బాలీవుడ్ లోని ప్రేమపక్షులు డేటింగ్ పక్కనపెట్టి, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత ఏడాది నుంచి వార్తలొస్తూనే వున్నాయి. వార్తలైతే వస్తున్నాయి కానీ.. వాళ్లు మాత్రం పెళ్లి చేసుకోవటం లేదు. పెళ్లంటే పెద్ద కథ కాబట్టి.. కనీసం ఉంగారాలైన మార్చుకోవచ్చు కదా! అదే నిశ్చితార్థం. నిశ్చితార్థం కూడా చేసుకోకుండా ఓ.... డేటింగ్ పేరుతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఏమైనా అంటే మేము లవర్స్ అని అంటారు. కానీ పెళ్లంటేనే కెవ్ అని అంటారు. అరే పెళ్లి చేసుకోరు కానీ.. ఇలా పబ్లిక్ గా రొమాన్స్ లు చేస్తారు! ఏందో ఈ లొల్లి. ఇంతకీ ఎవరి గురించో అర్థం కాలేదా మీకు? పైన ఫోటో చూసారు కదా! వాళ్లదే. బాలీవుడ్ హీరోహీరోయిన్లు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్.

వీరిద్దరూ బాలీవుడ్ లో వాళ్ల సినిమాలతో మంచిగానే పేరు తెచ్చుకున్నారు. అలాగే వీరిద్దరూ ప్రేమ పేరుతో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లుగా గతంలో కొన్ని ఫోటోలు కూడా బయటకొచ్చాయి. కానీ వీళ్లు మాత్రం మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అంటూ... తెగ తిరిగేస్తున్నారు. ఇలా అయితే లాభం లేదనుకున్నారో ఏమో.. కత్రినా పెళ్లి గురించి ఆమె ప్రతినిధి ఓ విషయాన్ని స్పష్టం చేసింది.

కత్రినా త్వరలోనే రణబీర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. కత్రినా ఇప్పట్లో పెళ్లి చేసుకోదని ఆమె స్పష్టం చేసింది. మరి ఈ విషయంపై రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ లు స్వయంగా ఎలా స్పందిస్తారో చూడాలి. పెళ్లికి సిద్ధమవుతారో లేక ఇలాగే కొంతకాలం ఎంజాయ్ చేస్తారో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Katrina kaif  Ranbeer kapoor  Wedding delay  Bollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more