Raviteja | Kick 2 | Satellite Rights | Trailer

Gemini tv bags raviteja kick 2 satellite rights

Raviteja Kick 2 Movie Satellite Rights Sold Out, Kick 2 Movie Satellite Rights Sold Outm Raviteja Kick 2 Movie Satellite Rights, Raviteja Kick 2 Movie news, Raviteja Kick 2 Movie details, Raviteja Kick 2 Movie updates, Raviteja, Kick 2

Gemini Tv Bags Raviteja Kick 2 Satellite Rights: Ravi teja latest movie Kick 2. Surendhar reddy direction, thaman music, rakul preet singh heroine.

అమ్ముడుపోయిన్ రవితేజ కిక్2 శాటిలైట్ రైట్స్

Posted: 05/14/2015 01:41 PM IST
Gemini tv bags raviteja kick 2 satellite rights

మాస్ మహారాజ రవితేజ హీరోగా, ప్రముఖ దర్శకుడు సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కిక్2’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘కిక్’ చిత్రానికి సీక్వెల్ ఇది. నందమూరితారకరామారావు ఆర్ట్స్ బ్యానర్లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్లుగా తెలిసింది. ప్రముఖ జెమినీ టివీ ఛానెల్ ‘కిక్2’ చిత్ర శాటిలైట్ హక్కులను దాదాపు 7.5 కోట్ల రూపాయలు చెల్లించి, దక్కించుకున్నట్లుగా తెలిసింది.

కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కిక్కు కాదు కంఫర్ట్ అంటూ రవితేజ తనదైన శైలిలో చాలా కొత్తగా ఎంటర్ టైన్ చేయడానికి వస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raviteja  Kick 2  Satellite Rights  Trailer  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more