Sunil dilraju latest flick movie heroine dimple chopra is finalised

sunil latest news, sunil dilraju movie updates, sunil dilraju movie news, sunil dilraju movie gossips, sunil dimple chopade news, dimple chopade news, dimple chopade updates, sunil dimple chopade, dilraju dimple chopade, dimple chopade gossips

sunil dilraju latest flick movie heroine dimple chopra is finalised : Finally dimple chopade has given green signal to pair with hero sunil in his latest flick which is produced by dilraju

ఎట్టకేలకు సునీల్ కి హీరోయిన్ దొరికింది

Posted: 03/20/2015 10:42 AM IST
Sunil dilraju latest flick movie heroine dimple chopra is finalised

‘భీమవరం బుల్లోడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడడంతో ఆ ప్రభావం సునీల్ సినీ కెరీర్ మీద చూపించింది. ఆ మూవీ తర్వాత ఇతనితో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలెవ్వరూ ముందుకు రాలేదు. కానీ.. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ హీరోతో ఓ భారీ బడ్జెట్టు మూవీ నిర్మించేందుకు ముందుకొచ్చారు. వాసు వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు గతేడాది ఆగస్టులోనే జరిగాయి కూడా!

కానీ.. హీరోయిన్, తారాగణం సెట్ కాకపోవడం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇలాగే వాయిదాలు వేసుకుంటూ పోతే మూవీ షూటింగ్ చాలా ఆలస్యమవుతుందని భావించిన యూనిట్.. సునీల్, ఇతర ఆర్టిస్టులతో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేసుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ కోసం ఎందరినో పరిశీలించారు కానీ.. సునీల్ తో నటించేందుకు ఎవరూ సుముఖుత చూపలేదు. అయితే.. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఓ అమ్మడు ఈ హీరో సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.

సునీల్ సరసన హీరోయిన్ గా ‘తుంగభద్ర’ మూవీలో నటించిన డింపుల్ చోప్టే ఓకే అయ్యిందని సమాచారం! అలాగే.. మరో హీరోయిన్ గా గ్లామరస్ భామ సంజన సోదరి నిక్కి ఓకే అయినట్లు తెలుస్తోంది. చివరికీ హీరోయిన్లు ఓకే అవడంతో ఈ మూవీ షూటింగ్ వేగవంతంగా ముగించుకుని, త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. గతకొన్నాళ్లనుంచి సక్సెస్ లేక సతమతమవుతున్న సునీల్ కు ఈ మూవీతోనైనా విజయం వరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunil  dimple chopade  dilraju  sanjana sister nikki  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more