Ram charan tej facebook monkey photo status controversy news

ram charan news, ram charan facebook, ram charan gossips, ram charan latest updates, ram charan movie updates, ram charan photo shoot, ram charan romance, ram charan rakul preet singh, rakul preet singh updates, my name is raju news, anirudh, ss thaman

ram charan tej facebook monkey photo status controversy news : Mega power star ram charan tej posted a monkey photograph on his facebook official social networking website which is going viral in tollywood.

చరణ్ కి చిర్రెత్తుకొచ్చి.. కోతి బొమ్మ పెట్టేశాడు

Posted: 03/20/2015 10:29 AM IST
Ram charan tej facebook monkey photo status controversy news

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి వున్నట్లుండి ఏమయ్యిందో తెలీదు కానీ.. తాజాగా అతని ఫేస్ బుక్ లో ఓ కోతి బొమ్మను అప్ లోడ్ చేశాడు. ‘‘కోతి కల్లు తాగితే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు కదా! అదే కోతికి మైక్ దొరికితే, మీరే ఊహించుకోండి...’’ అంటూ స్టేటస్ కూడా అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఎల్లప్పుడూ తన మూవీకి సంబంధించి అప్ డేట్స్, ఇతర సందేశాత్మక విషయాల గురించి తన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేసే చెర్రీ.. సడెన్ గా కోతి బొమ్మను ఎందుకు పోస్ట్ చేశాడంటూ చెప్పుకుంటున్నారు. దీనిపై ఎన్నోరకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి.

చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మై నేమ్ ఈజ్ రాజు’ పేరిట మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే! తొలుత ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ‘కొలవెరి’ ఫేం అనిరుధ్ ని తీసుకున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగేంతవరకు అంతా బాగానే వుండేది. కానీ.. ఇంతలోనే ఏమయ్యిందో తెలీదు కానీ.. అతడిని తీసేసి తమన్ ని తీసుకున్నారు. అనిరుధ్  సరిగ్గా ట్యూన్స్ అందించకపోవడం వల్లే అతడ్ని తీసేసినట్లుగా వార్తలొచ్చాయి. పైగా.. యూనిట్ లో అతడు కాస్త ఓవర్ గా రియాక్ట్ అయినట్లు చెప్పుకుంటున్నారు. అతను ఆ విధంగా ప్రవర్తించడం వల్లే చెర్రీ అతని మీద కోపంగా వున్నాడని, ఈ నేపథ్యంలోనే అతడిని ఇమిటేట్ చేస్తూ తన ఫేస్ బుక్ లో కోతి బొమ్మ పెట్టాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ఇది నిజమో కాదో తెలియాలంటే దీనిపై చరణ్ స్పందించాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  my name is raju  ss thaman  anirudh  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more