Siddharth new movie title dil raju

Siddharth New Movie Title Dil Raju, Siddharth movie Title Dil Raju, Siddharth Movie news, Siddharth Dil Raju movies, Siddharth Movie updates, Siddharth in chikkadu dorakadu, Siddharth telugu movies, Siddharth news, Siddharth movie stills, Siddharth Siddharth New Movie

Siddharth New Movie Title Dil Raju: Siddharth Latest Tamil Hit Movie Jigarthanda. Dubbing into telugu as Chikkadu Dorakadu.

సిద్ధార్థ్ దిల్ రాజుగా రాబోతున్నాడా?

Posted: 03/17/2015 10:18 AM IST
Siddharth new movie title dil raju

నటుడు సిద్దార్థ్ తెలుగు సినీ ఇండస్ట్రీపై పలు సంచలన వ్యాఖ్యలు చేసి, టాలీవుడ్ కు దూరమయిన విషయం తెలిసిందే. దీంతో తమిళ సినిమాలతో కాలం గడిపేస్తున్నాడు సిద్ధార్థ్. అయినా కూడా సిద్ధార్థ్ తన తమిళంలోని సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేస్తూ వస్తున్నాడు.

అయితే ఇటీవలే సిద్ధార్థ్ నటించిన ‘జిగర్దాండా’ చిత్రం తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘చిక్కడు దొరకడు’ పేరుతో డబ్బింగ్ చేయాలని అనుకున్నాడు. టైటిల్ తో కూడిన పోస్టర్లను కూడా విడుదల చేసారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా విడుదల వాయిదా పడింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్ రాజు’ అనే పేరుతో విడుదల చేయనున్నట్లుగా తెలిసింది. దిల్ రాజు, సిద్ధార్థ్ కు మంచి అనుబంధం వుంది. గతంలో వీరి కాంబినేషన్లో ‘బొమ్మరిల్లు’ అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసారు. వీరికి వున్న సన్నిహిత్యం వల్ల ఈ సినిమాకు ‘దిల్ రాజు’ అనే పేరు పెట్టినట్లుగా తెలిసింది.

ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు విడుదల చేయనున్నాడని సమాచారం. మరి ఈ సినిమా టైటిల్, విడుదల చేసే సంస్థతో పాటు... అన్ని వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddharth  Chikkadu Dorakadu  Dil Raju  Tamil Movies  Dubbing  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more