Milky beauty tamannah bhatia to pair with bellamkonda sai srinivas

tamannah bhatia news, tamannah news, tamannah hot photos, tamanna photo shoot, tamannah hot gossips, tamanna latest news, bellamkonda sai srinivas, alludu seenu movie news, sundara pandian telugu remake news, tamannah latest gossips, tamannah gossips, tamannah love affairs, tamannah latest updates

milky beauty tamannah bhatia to pair with bellamkonda sai srinivas : According to the tollywood news.. Milky beauty tamannah bhatia is pairing with bellamkonda sai srinivas for the second time in sundara pandian telugu remake which is to be directed by bheemineni srinivas rao.

‘అల్లుడు’తో మరోసారి జతకడుతున్న మిల్కీభామ!

Posted: 03/16/2015 10:48 AM IST
Milky beauty tamannah bhatia to pair with bellamkonda sai srinivas

టాలీవుడ్ ప్రముఖనిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’గా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే! ఈ సినిమాలో ఈ కుర్రహీరోతో మిల్కీబ్యూటీ తమన్నా ‘నా ఇంటి పేరు సిల్కు’ అంటూ హాట్ ఐటెం సాంగులో చిందులేసింది. ఇప్పుడు మరోసారి ఈ భామ ఈ అల్లుడితో జతకట్టనుంది. అయితే.. ఈసారి ఐటెం భామగా కాదు.. ఆ హీరో సరసన హీరోయిన్ గా నటించనుందని సమాచారం!

తమిళంలో హిట్టయిన ‘సుందర పాండియన్’ మూవీని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా సాయి శ్రీనివాస్ నటిస్తుండగా.. కథానాయికగా తమన్నాను ఎంచుకున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా అయితే తమ మూవీకి ప్లస్ పాయింట్ అవుతుందన్న నమ్మకంతో ఆమెను తీసుకున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం! అయితే.. ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడాల్సి వుంటుంది. వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

నిజానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయాల్సి వుండేది. ఈ మూవీకి సంబంధించి ముహూర్త కార్యక్రమాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆమధ్య గ్రాండ్ గా నిర్వహించారు కూడా! అయితే.. ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆ మూవీ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో ఈ అల్లుడు భీమినేనితో సినిమా తీసేందుకు కమిట్ అయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more