Mokshagna tollywood entry news after balakrishna 100 movie

mokshagna news, mokshagna gossips, mokshagna entry, mokshagna movie gossips, balakrishna news, balakrishna 100 movie, mokshagna balakrishna, tollywood gossips, balakrishna lion movie, balakrishna 99 movie.

mokshagna tollywood entry news after balakrishna 100 movie : According to the tollywood sources.. Mokshagna will enter in tollywood after his dad balakrishna's landmark 100th movie.

బాలయ్య 100వ చిత్రం వరకు తనయుడికి ‘మోక్షం’ లేదు!

Posted: 03/17/2015 01:51 PM IST
Mokshagna tollywood entry news after balakrishna 100 movie

ఇటీవలేకాలంలో నందమూరి బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞను ఫంక్షన్లకు తీసుకురావడంతో.. అతని ఎంట్రీ త్వరలోనే కాబోతుందని ఆమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! దీంతో నందమూరి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేశారు. కానీ.. అతని ఎంట్రీ ఎప్పుడన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే మిగిలి వుండిపోయింది. అయితే.. తాజాగా ఆ విషయంపై చిక్కుముడి విడిపోయింది. బాలయ్య 100వ చిత్రం పూర్తయ్యే వరకు ఆయన తనయుడికి మోక్షం లభించదని తాజా సమాచారం!

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో ‘లయన్’ (98వ) చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా అనంతరం బాలయ్య 99వ మూవీ ఈరోస్ ఇంటర్నేషన్ బ్యానర్ లో ‘లౌక్యం’ ఫేం దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత ఆయన 100వ చిత్రం చేయనున్నారు. ఆ మూవీకి సంబంధించిన ఇంకా వివరాలు తెలియరాలేదు కానీ.. వచ్చే ఏడాదికల్లా అది కూడా పూర్తవుతుందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ 100వ మూవీ తర్వాతే మోక్షజ్ఞ ఎంట్రీ వుంటుందని బాలయ్య సన్నిహితులు వెల్లడిస్తున్నారు. బాలకృష్ణ కూడా తన 100వ ల్యాండ్ మార్క్ చిత్రం తర్వాతే తన తనయుడిని ఇండస్ట్రీలోకి ఎంట్రీ చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారట!

ప్రస్తుతం మోక్షజ్ఞ న్యూయార్క్ లో మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్నాడు. ఈ కోర్సు త్వరలోనే పూర్తి కాబోతోంది. ఈ కోర్సు చివరిదశలో వుండగానే మరోవైపు మోక్ష తన యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యాడు. అలాగే స్టంట్స్ కూడా నేర్చుకుంటున్నాడు. ఆ కోర్సు పూర్తికాగానే ఈ 20 ఏళ్ల మోక్ష పూర్తిగా సినిమాలమీదే దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mokshagna  balakrishna  lion movie updats  balayya 100 movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more