John abraham welcome back movie shruti hassan liplock scene bollywood news

john abraham news, john abraham movies, john abraham welcome back movie, welcome back movie updates, welcome back updates, welcome back movie news, john abraham shruti news, john shruti liplock scene, john abraham photo shoot, shruti hassan liplock scenes, shruti hassan hot photos, shruti hassan hot photo shoot, shruti hassan gallery, shruti hassan news

john abraham welcome back movie shruti hassan liplock scene bollywood news : Bollywood macho man john abraham rejected liplock scene with shruti hassan in their latest flick welcome back which is directed by anees bazmee.

శృతితో లిప్ లాక్ చేదంటున్న బాలీవుడ్ హీరో

Posted: 03/14/2015 01:22 PM IST
John abraham welcome back movie shruti hassan liplock scene bollywood news

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ‘లిప్ లాక్’ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే! గతంలో ఈ ముద్దు సీన్లలో నటించేందుకు అంతగా సుముఖత చూపని సీనియర్ నటీనటుల నుంచి నేటి యువనటుల వరకు అందరూ ఇప్పుడు ఇందులో మునిగితేలుతున్నారు. ఈ ట్రెండ్ కు అనుగుణంగా చాలామంది హీరోలు తమ సినిమాల్లో కచ్చితంగా లిప్‌లాక్ సన్నివేశాలుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ.. ఓ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం మాత్రం ఇందుకు భిన్నంగా తన నిర్ణయం ప్రకటించాడు. సెక్సీ నటి శృతితో ఓ లిప్ లాక్ సీన్ లో నటించేందుకు అతను తిరస్కరించాడని తాజా సమాచారం!

జాన్ అబ్రహాం, శృతిహాసన్ జంటగా ‘వెల్ కమ్ బ్యాక్’ అనే చిత్రం రూపొందుతోంది. రొమాంటిక్ కామెడీగా రానున్న ఈ మూవీని అనీస్ బాజ్మీ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ట్రెండ్ కి అనుగుణంగా ఈ డైరెక్టర్ యూత్ ని ఎట్రాక్ట్ చేయడానికి శృతి - జాన్‌ల మధ్య ఓ లిప్‌లాక్ సన్నివేశాన్ని డిజైన్ చేశాడు. అయితే.. ఆ సీన్‌లో తాను నటించనని జాన్ తేల్చి చెప్పేశాడట! దీంతో డైరెక్టర్ తోపాటు యూనిట్ సభ్యులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన గత సినిమాల్లో హీరోయిన్ల మీదపడి మరీ లిప్‌లాక్‌లు చేసిన ఈ నటుడు.. ఇప్పుడు ఈ తాజా సినిమాలో శృతితో చేయాల్సిన ముద్దు సీన్ ని ఎందుకు రిజక్ట్ చేశాడంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అయితే.. ఆ హీరో లిప్ లాక్ సీన్ ని తిరస్కరించం వెనుక ఓ బలమైన కారణం వుంది.

అదేమిటంటే.. ప్రియ రన్‌చల్ అనే అమ్మాయిని జాన్ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాడు. సినిమాల పట్ల అంతగా ఇష్టంలేని ప్రియ, మ్యారేజ్ చేసుకున్న తరువాత ఏ హీరోయిన్‌తోనూ లిప్‌లాక్ సీన్‌లో నటించకూడదని జాన్ కి కండిషన్ పెట్టిందట. తన కాబోయే భార్య పెట్టిన ఆ కండీషన్ మేరకే ఈ హీరో లిప్ లాక్ కి దూరంగా వున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : john abraham  Shruti hassan  welcome back movie  john shruti liplock scene  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more