Temper hindi remake hero ranveer singh sachin joshi puri jagannath bandla ganesh

temper hindi remake, temper movie news, temper movie collections, temper junior ntr, junior ntr temper movie, sachin joshi news, temper hindi remake rights, sachin joshi news, ranveer singh news, ranveer singh temper movie, ranveer singh temper remake, puri jagannath, puri jagannath temper movie

temper hindi remake hero ranveer singh sachin joshi puri jagannath bandla ganesh : Bollywood Handsome actor Ranveer singh May act in temper hindi remake movie.

‘టెంపర్’ హిందీ రీమేక్ కి పెద్ద హీరో దొరికాడు!

Posted: 02/24/2015 04:22 PM IST
Temper hindi remake hero ranveer singh sachin joshi puri jagannath bandla ganesh

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన ‘టెంపర్’ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. గతకొన్నాళ్లనుంచి ఒక్క సక్సెస్ లేక సతమతమవుతున్న ఎన్టీఆర్ కి ఈ చిత్రం ఊరటనిచ్చింది. విమర్శకులు సైతం ఈ చిత్రంపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన ‘టెంపర్’ హిందీ రీమేక్ రైట్స్ ని ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ సన్నిహితుడైన నటుడు సచిన్ జోషి సొంతం చేసుకున్నాడు. దీంతో హిందీ వెర్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో సచిన్ జోషీయే హీరోగా నటిస్తారని అంతా భావించారు. కానీ ఆ వార్తలను అతను కొట్టిపారేస్తూ.. ఓ పెద్ద హీరో కోసం వెతుకుతున్నానంటూ అప్పట్లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ పెద్ద హీరో దొరికినట్లు బాలీవుడ్ సమాచారం!

సచిన్ జోషి ముందుగా కొంతమంది బాలీవుడ్ బడా హీరోలను సంప్రదించిన అనంతరం.. చివరికి రణ్వీర్ సింగ్ ను ఫైనల్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక అవినీతిపరుడైన పోలీసాఫీసర్ చివరికీ నిజాయితీపరుడిగా ఎలా మారాడన్న అంశం చుట్టు మూవీ కథ వుంటుందన్న విషయాన్ని తెలియజేయగా.. అందుకు అతను ఆకర్షితుడై ఓకే అన్నట్లు సమాచారం! అయితే.. ఈ విషయాన్ని సచిన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇక ఈ మూవీని తెలుగులో తెరకెక్కించిన పూరీ జగన్నాథ్.. హిందీ రీమేక్ కి కూడా దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temper hindi remake  sachin joshi  ranveer singh  puri jagannath  junior ntr  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more