Nandamuri kalyan ram sher movie latest news

Nandamuri Kalyan Ram Sher movie latest updates, Kalyan Ram Sher movie latest news, Kalyan Ram Sher movie news, Kalyan Ram Sher movie stills, Kalyan Ram Sher movie details, Kalyan Ram Sher movie shooting, Kalyan Ram Sher movie posters, Kalyan Ram Sher movie first look, Kalyan Ram Sher movie

Nandamuri Kalyan Ram Sher movie latest news: Nandamuri kalyan ram latest movie Sher. Mallikharjun direction, vanya mishra heroine.

వేసవి సెలవుల్లో నందమూరి షేర్ విడుదల

Posted: 02/25/2015 10:41 AM IST
Nandamuri kalyan ram sher movie latest news

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ తో ‘నందమూరి నామసంవత్సరం’గా ప్రకటించేసాడు. కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్’ సినిమా ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిన ‘పటాస్’ సినిమా ఇటీవలే భారీ విజయాన్ని అందించింది.

ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఈ ఏడాదే మరో హిట్టుకొట్టడానికి సిద్ధమవుతున్నాడు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘షేర్’. మల్లిఖార్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘షేర్’ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది.

ఇందులో కళ్యాణ్ రామ్ సరసన వన్య మిశ్రా హీరోయిన్ గా నటిస్తోంది. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వేసవి సెలవుల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri  Kalyan Ram  Sher movie  release date  posters  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more