Kriti kharbanda pairup with ramcharan

Kriti Kharbanda Pairup with Ramcharan, Kriti Kharbanda Romance with Ramcharan, Kriti Kharbanda to be paired up with Ramcharan, Kriti Kharbanda pair up with Ramcharan, Ram Charan Movie Launch on march 5th, Rakul Preet Singh in Ram charan movie, Ram charan latest movie news, rakul preet singh, rakul preet singh hot photos, ram charan latest news, director srinu vaitla news, ram charan srinu vaitla news, my name is raju movie, my name is raju movie updates, tollywood gossips, Ram charan

Kriti Kharbanda Pairup with Ramcharan: Ram charan upcoming movie My name is raju in srinuvaitla direction. dvv danayya producer, rakul preet sing heroine. anirudh music. Kriti Kharbanda in special role.

పవన్ ప్రేయసితో చెర్రీ రొమాన్స్

Posted: 02/24/2015 11:24 AM IST
Kriti kharbanda pairup with ramcharan

‘తీన్ మార్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రేయసిగా నటించిన కృతి కర్బందా... ఆ తర్వాత నటించిన పలు సినిమాలు కూడా ఫ్లాప్ అవడంతో కృతికి తెలుగులో ఆఫర్లే కరువయ్యాయి. ఆ మధ్య మనోజ్ తో ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలో నటించినప్పటికీ... ఆ సినిమా విజయం సాధించకపోవడంతో కృతికి అవకాశాలు రాలేకపోయాయి. దీంతో కన్నడ, తమిళ ఇండస్ట్రీలలో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా ఈ అమ్మడికి మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. రాంచరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ పరిశీలనలో వుంది.

ఈ చిత్రానికి ప్రముఖ రచయితలు కోనవెంకట్, గోపి మోహన్ లు కలిసి కథ, మాటలు అందిస్తున్నారు. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారు. ఇందులో రాంచరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. మరో హీరోయిన్ గా కృతి కర్బందను ఎంపిక చేసినట్లుగా తాజా సమాచారం.

ఇందులో కృతి స్పెషల్ పాత్రలో కనిపించనుంది. ప్రముఖ తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. మార్చి 5న లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. అలాగే మార్చి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి, అక్టోబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మార్చి 5న తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kriti Kharbanda  Ram charan  Srinu vaitla  Rakul preet singh  Anirudh  Telugu movies  News  Tollywood  

Other Articles

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh