Pawan kalyan dasari narayana rao combination movie tarakaprabhu films production tollywood gossips

pawan kalyan, dasari narayana rao news, pawan kalyan latest news, pawan kalyan movie news, pawan kalyan movie news, pawan kalyan dasari movie, dasari narayana rao, dasari pawan movie news, pawan kalyan gossips, pawan kalyan movie updates, dasari movie updates, dasari narayana rao controversy, dasari mega family controversies

pawan kalyan dasari narayana rao combination movie tarakaprabhu films production tollywood gossips : According to the tollywood sources.. the news is going viral in industry that pawan kalyan given green signal to do movie with dasari narayanarao in tarakaprabhu films production.

పవన్ తో దాసరికి, మెగాఫ్యామిలీకి విభేదాలకు తెర!

Posted: 02/24/2015 10:10 AM IST
Pawan kalyan dasari narayana rao combination movie tarakaprabhu films production tollywood gossips

గతకొన్నికాలాల నుంచి దాసరి, మెగాఫ్యామిలీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం వుండేది. ముఖ్యంగా దాసరి నిత్యం మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యానాలు సంధించేవారు. అందుకు తగ్గట్టుగానే మెగాకుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు స్పందించేవారు. ఇలా వీరిమధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వచ్చింది. అయితే.. తాజా పరిణామాలను గమనిస్తుంటే.. వారిమధ్య విభేదాలకు తెరపడినట్లు తెలుస్తోంది. అందుకు వారధిగా పవన్ తనవంతు పాత్ర పోషించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే.. ఎవరూ ఊహించని వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వార్త సారాంశమేమిటంటే.. దర్శకరత్న దాసరి నారాయణరావు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో త్వరలోనే ఓ మూవీ తెరకెక్కుతోందని తాజా సమాచారం! దాసరి సొంత నిర్మాణ సంస్థ తారకప్రభు ఫిలిమ్స్ లో ఓ సినిమా చేసేందుకు పవన్ కల్యాణ్ అంగీకరించాడు. ఈ విషయాన్ని దాసరి తాజాగా ధ్రువీకరించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. ఈ చిత్రానికి దాసరి కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారని, దర్శకుడు ఎవరన్న విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదనీ అంటున్నారు.

ఇదిలావుండగా.. ఇన్నాళ్లూ ఒకరిపైమరొకరు మాటలతూటాలతో విరుచుకుపడే కుటుంబాలు ఇప్పుడు కలిసి సినిమా తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి.. ఈ విషయంపై మెగాఫ్యామిలీ ఎలా స్పందించనుందో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  dasari narayana rao  mega family controversies  tollywood gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more