Sayesha saigal akkineni akhil vv vinayak allu arjun boyapati srinu geetha arts

sayesha saigal news, sayesha saigal hot photos, sayesha saigal allu arjun movie, sayesha saigal akhil, akkineni akhil debu movie, akkineni akhil vinayak movie, boyapati srinu news, allu arjun boyapati srinu movie, geetha arts banner movies, sayesha saigal updates, akkineni akhil movie stills

sayesha saigal akkineni akhil vv vinayak allu arjun boyapati srinu geetha arts : Sayesha saigal gets a crazy offer to act with allu arjun which is to be directed by boyapati srinu. Present sayesha is acting in akkineni akhil debu movie which is directed by vv vinayak

ఏ నక్కతోక తొక్కిందో.. అప్పుడే లక్ కలిసొచ్చింది!

Posted: 02/21/2015 01:34 PM IST
Sayesha saigal akkineni akhil vv vinayak allu arjun boyapati srinu geetha arts

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే భారీ ఆఫర్లు దక్కించుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు! గ్లామర్ తోపాటు నటనాపరంగా నిరూపించుకుంటూ, వరుస విజయాలను అందుకునే తారలకే అది సాధ్యపడే అవకాశముంది. అయితే.. కొందరికీ మాత్రం లక్ వెంటనే కలిసొస్తుంది. రెండు, మూడు హిట్లు అందుకుంటే చాలు.. వరుసగా ఆఫర్లు వచ్చి పడుతుంటాయి. కానీ.. ఇక్కడ సాయేషా సైగల్ పరిస్థితి వేరు! ఏ నక్కతోకను తొక్కిందో తెలీదు కానీ.. ఇండస్ట్రీలోకి ఇంకా డెబ్యూ చిత్రం విడుదలకాకముందే ఒకేసారి మెగాహీరోతో నటించే ఆఫర్ ను దక్కించుకుంది.

వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ డెబ్యూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! ఇందులో కథనాయికగా దిలీప్ కుమార్, సైరాభానుల మనవరాలైన సాయేషా సైగల్ నటిస్తోంది. ఈ సినిమా ఇంకా సెట్స్ పై వుండగానే ఈ అమ్మడికి టాలీవుడ్ నుంచి అప్పుడే ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం విదితమే! గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకోసం సాయేషాను సంప్రదించారట! ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నారని వార్తలొస్తున్నాయి. కేవలం ఇదేకాదు.. మరికొన్ని భారీ ఆఫర్లు కూడా ఈమెకు వస్తున్నాయట! మరి అందులో వేటికి ఓకే చెబుతుందో వేచి చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more