Rakul preet singh romance with ntr in sukumar direction

Rakul Preet singh romance with NTR in sukumar direction, Rakul Preet singh romance with NTR, Rakul Preet singh in NTR movie, Jagapathi babu in NTR Sukumar Upcoming film, Jagapathi babu in NTR Upcoming film, Jagapathi babu in NTR next film, Jagapathi babu in Sukumar Upcoming film, NTR movie updates, NTR stills, NTR posters, NTR Sukumar movie launched, NTR Sukumar movie started, NTR Sukumar news, NTR Sukumar movie news, NTR Sukumar movie, NTR movie news, sukumar movie launched, NTR movie launched, NTR movie updates, Temper, Ntr, Sukumar, Jagapathi Babu, Rakul Preet singh

Rakul Preet singh romance with NTR in sukumar direction: Young tiger ntr next movie in sukumar direction. rakul preet singh heroine. devisriprasad music.

ఎన్టీఆర్ తో రొమాన్స్ కు రకూల్ రెఢీ

Posted: 02/21/2015 12:15 PM IST
Rakul preet singh romance with ntr in sukumar direction

‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ లవ్ స్టోరీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి.

మార్చి మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఎన్టీఆర్ సినిమా కోసం రకూల్ ప్రీత్ సింగ్ తన డేట్స్ సర్దుబాటు చేసుకున్నట్లుగా తెలిసింది. తొలిసారిగా ఎన్టీఆర్ తో రకూల్ జతకట్టనుంది.

అలాగే ఎన్టీఆర్ కు పోటీగా ప్రముఖ నటుడు జగపతిబాబు విలన్ పాత్రలో నటించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. జగపతిబాబు ఇందులో విలన్ గా నటించనున్నాడా లేక వేరే ఇతర పాత్రలో నటిస్తాడా అనే విషయం త్వరలోనే తెలియనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ntr  Sukumar  Jagapathi Babu  Rakul Preet singh  telugu  news  gallery  

Other Articles

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh