Ileana get hot item song offer in south industry

ileana get hot item song offer in south industry, ileana got hot item song offer, ileana latest news, ileana comments, ileana in south film industry, ileana movie news, ileana hot comments, ileana hot news, ileana movie updates, ileana comments on south films

ileana get hot item song offer in south industry: Ileana got item song offer from south cine industry.

దేవదాసు భామకు ఐటెం సాంగ్ ఆఫర్

Posted: 02/20/2015 01:09 PM IST
Ileana get hot item song offer in south industry

‘దేవదాసు’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన గోవా భామ ఇలియానా... బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవ్వడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీయే కారణం. తెలుగులో ఇలియానా నటించకపోయి వుంటే... ఇపుడు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చేవి కాదు.. అసలు ఇలియానా అంటే ఎవరికి తెలిసేదే కాదు. ఇలియానా తెలుగులో దాదాపు 15 చిత్రాలలో నటించింది. ఇందులో నాలుగైదు చిత్రాలు తప్ప అన్ని మంచి విజయం సాధించాయి. గ్లామర్ హీరోయిన్ గా ఇలియానాకు స్టార్ స్టేటస్ ను కట్టబెట్టాయి.

ఈ అమ్మడికి ప్రస్తుతం సౌత్ హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చే దర్శకనిర్మాతలు ఎవరూ లేకపోయినప్పటికీ.. ఇంకా సౌత్ ఇండస్ట్రీపై కామెంట్లు చేస్తూనే వుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. దీంతో మళ్లీ సౌత్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇటీవలే ఇలియానాకు సౌత్ ఇండస్ట్రీ నుంచి ఓ సినిమాలో ఆఫర్ వచ్చిందట. అయితే ఆ ఆఫర్ కూడా హీరోయిన్ గా కాకుండా ఐటెం సాంగ్ ఆఫర్ అని తెలిసింది. మొదట్లో ఐటెం సాంగ్ కోసం భారీ మొత్తంలో డిమాండ్ చేసిందట. దీంతో ఈ అమ్మడికి అంత సీన్ లేదని సదరు చిత్ర దర్శకనిర్మాతలు అక్కడినుంచి వెళ్లిపోయారని తెలిసింది.

కానీ ఆ తర్వాత రెమ్యునరేషన్ ను బాగా తగ్గించుకొని మరీ... ఈ సినిమాలో తాను చేస్తానని తిరిగి ఆ దర్శకనిర్మాతలకు ఇలియానా ఫోన్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ అమ్మడు ఐటెం సాంగ్ లో నటిస్తే ఎవరు చూస్తారంటూ కోలీవుడ్ జనాలు ఇలియానాపై కామెంట్లు చేస్తున్నారు. మరి ఇలియానా రీఎంట్రీ సినిమా, సాంగ్ ఎలా వుండనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ileana  hot  item song  offer  south industry  telugu  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more