Sampoornesh babu in 10 enradhukulla shooting

sampoornesh babu in 10 enradhukulla shooting, sampoornesh babu join in 10 enradhukulla shooting, sampoornesh babu join in 10 enradhukulla, sampoornesh babu in 10 enradhukulla shooting, sampoornesh babu in 10 enradhukulla movie, sampoornesh babu 10 enradhukulla, sampoornesh babu movies, sampoornesh babu movie news, sampoornesh babu stills, 10 enradhukulla movie news

sampoornesh babu in 10 enradhukulla shooting: Burning star sampoornesh babu latest tamil, telugu movie 10 enradhukulla. vikram, samantha act in lead roles.

తమిళ షూటింగ్ లో సంపూ హల్చల్

Posted: 02/20/2015 12:34 PM IST
Sampoornesh babu in 10 enradhukulla shooting

విక్రమ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. విక్రమ్, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘10 ఎండ్రదుకుల్లా’. ఎఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బర్నింగ్ స్టార్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబుకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఏర్పడింది. హీరోగానే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ, సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తున్నాడు. అయితే విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రంలో సంపూర్ణేష్ బాబు ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.

సంపూర్ణేష్ బాబు ఈనెల 27 నుంచి షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం. చెన్నై నగర శివార్లలో ఈవిపి ఏమ్యూజమేంట్ పార్క్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాతో సంపూర్ణేష్ బాబు తమిళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. సినిమా విడుదలయ్యాక సంపూకి తమిళంలో వరుస అవకాశాలు వస్తాయని టాలీవుడ్ సినీవర్గాల అంచనా. మరి భవిష్యత్తులో ఎలా జరుగనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sampoornesh babu  10 enradhukulla  Vikram  Samantha  shooting  movie  news  

Other Articles

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh