Shraddha kapoor ilayathalapathi vijay atley kumar latest movie updates

shraddha kapoor news, shraddha kapoor latest news, shraddha kapoor hot photos, shraddha kapoor hot gallery, shraddha kapoor vijay movie, shraddha kapoor photo shoot, shraddha kapoor tamil movies

shraddha kapoor ilayathalapathi vijay atley kumar latest movie updates : Tamil star hero vijay recommends to his latest movie unit members to take shraddha kapoor as heroine in his latest movie which is to be directed by atley kumar.

శ్రద్ధాకపూర్ పై మనసు పారేసుకున్న తమిళ హీరో..?

Posted: 02/20/2015 02:57 PM IST
Shraddha kapoor ilayathalapathi vijay atley kumar latest movie updates

‘ఆషికి-2’ మూవీ ద్వారా రాత్రికిరాత్రే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ సెక్సీ భామ శ్రద్ధాకపూర్.. అనతికాలంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని మూటగట్టుకుంది. తన అందమైన లుక్స్ తో యువకులను మెస్మరైజ్ చేసిన ఈ అమ్మడిపై కొందరు స్టార్ హీరోలు కూడా మనసు పారేసుకున్నారులెండి! ఆమధ్య కొందరితో ఈమె ప్రేమాయణం నడిపిందని పుకార్లొచ్చాయిగానీ.. అవన్నీ ట్రాష్ అంటూ కొట్టిపారేసింది. అయితే.. ఓ తమిళ హీరో మాత్రం ఈమె వెంట పడుతున్నారని కోలీవుడ్ లో ప్రచారాలు సాగుతున్నాయి. అతను మరెవరో కాదు.. సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్!

వివరాల్లోకి వెళ్తే.. అట్లీ కుమార్ దర్శకత్వంలో హీరో విజయ్ తన 59వ చిత్రాన్ని త్వరలోనే చేయబోతున్నాడన్న విషయం తెలిసిందే! ఈ మూవీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు సవ్యంగానే జరుగుతున్నాయి కానీ.. కథానాయిక మాత్రం సెట్ కావడం లేదు. ఇప్పటికే కొందరు సౌత్ అమ్మాయిలను పరిశీలించారు. అంతేకాదు.. బాలీవుడ్ స్టార్ తారలైన సొనాక్షి, దీపికాలతో చర్చలు కూడా జరిపినట్లు ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ.. వాళ్లు అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో డ్రాప్ అయ్యారట! దీంతో కథానాయిక విషయంలో సందిగ్ధతలో మునిగిన మూవీ యూనిట్ కి.. శ్రద్ధాకపూర్ ని తీసుకోవాల్సిందిగా హీరో విజయ్ రికమెండ్ చేశాడట!

అతడు ఇచ్చిన సలహా మేరకు దర్శకనిర్మాతలు ఆమెతో చర్చలు కొనసాగిస్తున్నారని కోలీవుడ్ టాక్! మరి.. ఈ అమ్మడు ఈ చిత్రాన్ని అంగీకరిస్తుందా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే! ఒకవేళ ఈమె కూడా పారితోషికం ఎక్కువ డిమాండ్ చేస్తే.. మరో కథానాయికకోసం వెతుకులాట తప్పదుమరీ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shraddha kapoor tamil movie  ilayathalapathi vijay latest news  

Other Articles

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh