Ntr temper movie remake in bollywood

Ntr Temper movie remake in bollywood, Temper movie remake in hindi, Temper movie remake, Temper movie remake news, Temper movie remake updates, Ntr Temper movie remake, Puri jagannadh Temper movie remake, Bandla ganesh Temper movie remake, Ntr Temper movie

Ntr Temper movie remake in bollywood: Young tiger ntr latest blockbuster movie temper. puri jagannadh direction, bandla ganesh producer. temper movie going remake into bollywood.

అన్ని భాషల్లో దయాగాడి దండయాత్రకు ప్లాన్స్

Posted: 02/16/2015 03:23 PM IST
Ntr temper movie remake in bollywood

100% కన్నింగ్, కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన ‘టెంపర్’ సినిమా రికార్డులు తిరగరాయడానికి ప్రయత్నిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లతో, హౌస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ‘టెంపర్’ సినిమా ఇటీవలే విడుదలై భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం ఇతర సినీ ఇండస్ట్రీల దర్శక,నిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని పూరీ త్వరలోనే హిందీలోకి రీమేక్ చేయబోతున్నాడని తెలిసింది.

ఈ సినిమాను హిందీలో తానే రీమేక్ చేస్తానని, ఆ రీమేక్ కు కూడా పూరీ దర్శకత్వం వహిస్తారని బండ్ల గణేష్ ఇటీవలే తెలియజేసారు. హిందీతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను తానే రీమేక్ చేస్తానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.

మరి చాలా రోజుల తర్వాత భారీ హిట్టును సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, బండ్ల గణేష్ లు చాలా సంతోషంగా వున్నారు. మరి ఈ రీమేక్ విషయంపై పూరీ, ఎన్టీఆర్ లు ఎలా స్పందించనున్నారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temper  remake  Ntr  Puri jagannadh  Bandla ganesh  Kajal agarwal  hindi  bollywood  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more