Kangana ranaut aamir khan daughter dangal movie mahavir singh geetha phogat history

kangana ranaut news, aamir khan news, kangana ranaut hot photos, kangana ranaut interview, kangana ranaut cleavage, kangana aamir khan, mahavir singh phogat, geetha phogat, dangal hindi movie

kangana ranaut aamir khan daughter dangal movie mahavir singh geetha phogat history : Kangana ranaut to play role as daughter of aamir khan in dangal movie which is based real story of mahavir singh and his duaghter geetha phogat.

కంగనా ఆలనాపాలనా చూసుకుంటున్న అమీర్..

Posted: 02/16/2015 12:46 PM IST
Kangana ranaut aamir khan daughter dangal movie mahavir singh geetha phogat history

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరొందిన అమీర్ ఖాన్.. సెక్సీ బ్యూటీ కంగనా రనౌత్ ఆలనాపాలనా చూసుకుంటున్నాడని బాలీవుడ్ లో ప్రచారాలు కొనసాగుతున్నాయి. వీరిద్దరి వ్యవహారం చూస్తుంటే.. తండ్రికూతుళ్ల బంధంలా వుందని హిందీ పరిశ్రమ కోడై కూస్తోంది. తన కూతురిలాగే కంగానాను అమీర్ పోషిస్తున్నాడని, వీరి బంధం చూస్తుంటే అందరికీ ఆదర్శంలా కనిపిస్తోందని అంతా చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లేఫ్ లో!

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగెట్ జీవితం ఆధారంగా హిందీలో ‘దంగల్’ అనే చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ కోసం అమీర్ ఖాన్ ని ఆ మూవీ యూనిట్ బృందం సంప్రదించింది. ఆ పాత్రలో నటించడానికి ఆయన దాదాపుగా ఓకే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మహావీర్ సింగ్ కూతురైన గీతా ఫోగెట్ పాత్రలో నటించేందుకు కంగనా రనౌత్ ని అడిగారట! అందుకు ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం!

మల్లయోధుడిగా గొప్పపేరు సాధించిన మహావీర్ పాత్రకు అమీర్ ఖాన్ సూటవుతాడనే ఉద్దేశంతో ఆయన్ను సంప్రదించినట్లు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మహావీర్ కూతురైన గీతా ఫోగెట్ కూడా తండ్రికి తగ్గ తనయగా రెజ్లింగ్ లో గొప్ప పేరు సాధించింది. పైగా.. మొదటి సారి రెజ్లింగ్ లో గోల్డ్ మెడల్ గెలిచిన మహిళ కూడా ఈమె! ఇటువంటి పాత్రలో నటించేందుకు కంగనా సరిపోతుందని ఉద్దేశంతో ఆమెను తీసుకున్నట్లు సమాచారం! ఇంతటి గొప్ప పాత్రలో నటించడంతోపాటు అమీర్ కూతురిగా నటించే ఆఫర్ రావడంతో కంగనా హ్యాపీగా పీలవుతోందట! త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kangana ranaut news  aamir khan news  dangal movie  mahavir singh geetha phogat  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more