Bahubali movie maala caste filed case director rajamouli prabhas rana daggubati tamanna bhatia anushka

bahubali movie news, bahubali movie problems, bahubali movie case, director rajamouli news, rana daggubati news, tamanna bhatia news, anushka shetty news, maala caste association people, prabhas latest news, bahubali movie updates

bahubali movie maala caste filed case director rajamouli prabhas rana daggubati tamanna bhatia anushka : The Rumours in tollywood industry is going on that.. maala caste people case filed on bahubali movie recently.

బాహుబలిని వీడని బాలారిష్టం..?

Posted: 02/12/2015 01:12 PM IST
Bahubali movie maala caste filed case director rajamouli prabhas rana daggubati tamanna bhatia anushka

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘బాహుబలి’ చిత్రం వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా విడుదలకు నోచుకుని ఈ మూవీకి.. తాజాగా మరో కొత్త చిక్కు వచ్చిపడింది. నిజానికి ఈ మూవీకి సంబంధించిన విషయాలన్నింటికీ చాలా గోప్యంగా వుంచుతున్నప్పటికీ.. ఎలాగోలా లీక్ అవుతూనే వుంది. ఆ లీకేజ్ సమస్య ఇప్పుడో తీవ్ర పరిణామానికి దారితీసింది. తమ మనోభావాలు దెబ్బతినేలా ‘బాహుబలి’లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారంటూ ఓ సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ చిత్రంపై పోలీసులను ఆశ్రయించినట్లు వార్తలొస్తున్నాయి.

వివరాల్లోకొ వెళ్తే.. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి దాదాపు 15 నిముషాల నిడివిగల వీడియో లీకైన విషయం తెలిసిందే! దానిపై వెంటనే యాక్షన్ తీసుకున్న పోలీసులు.. ఆ వీడియో మరింతగా స్ర్పెడ్ కాకుండా దర్యాప్తు చేశారు. కానీ.. ఈ లీక్ అయిన సన్నివేశాల్లో ‘మాల’ల మనోభావాలు కించపరిచేలా వున్నాయని ఆ సంక్షేమ సంఘానికి కొందరు వ్యక్తులు కేసు నమోదు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో పోలీసులు ఆ లీకైన వీడియోను తిలకించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం! మరి.. ఇందులో ఎంతమేరకు నిజానిజాలు దాగివున్నాయో తెలీదు కానీ.. ప్రస్తుతం ఈ కేసుతో ‘బాహుబలి’ చిత్రానికి బాగానే ప్రచారమవుతోందంటూ విశ్లేషకుల అభిప్రాయం!

కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే! తెలుగు పరిశ్రమలో ఇదివరకెన్నడూలేని విధంగా అత్యంత భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి రెండు విభాగాలుగా విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన సంగతి విదితమే! రానున్న వేసవి సెలవుల్లో ఈ మూవీ మొదటి పార్ట్’ను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali movie problems  maala caste association  tollywood gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more