Yentha vaadu gaanie movie release date

Yentha Vaadu Gaanie Movie Release Date, Ajith Yentha Vaadu Gaanie Movie Release Date, Yentha Vaadu Gaanie Official Teaser, Ajith Yentha Vaadu Gaanie Teaser, Yentha Vaadu Gaanie Teaser, Yentha Vaadu Gaanie Official Trailer, Ajith, Thala, Yentha Vaadu Gaanie, Gautham Menon, ajith movie news, ajith latest movie, ajith movie updates, ajith movies, ajith latest movie updates, ajith trisha movie, ajith movie

Yentha Vaadu Gaanie Movie Release Date: The most-anticipated movie of Ajith's "Yentha Vaadu Gaanie" has been released. Ajith, Gautham Menon, Harris Jayaraj, Trisha. Telugu version Yentha Vaadu Gaanie Movie Release on feb 17th.

ఎంతవాడు గాని ఫిబ్రవరి 27న ఎటాక్

Posted: 02/12/2015 04:20 PM IST
Yentha vaadu gaanie movie release date

అజిత్, అనుష్క, త్రిష హీరోహీరోయిన్లుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఎన్నై అరిందాల్’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఫస్ట్ లుక్ విడుదలైన క్షణం నుంచి అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇక సినిమా విడుదలయ్యాక తమిళంలో సంచలనమైన రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవాడుగాని’ పేరుతో విడుదల డబ్బింగ్ చేస్తున్నారు. తెలుగుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను ఇటీవలే విడుదల చేసారు. ఇందులో అజిత్ చాలా సింపుల్, మాస్, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇందులో అజిత్ మూడు విభిన్న పాత్రలలో కనిపిస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలుగులో ఈ చిత్రాన్ని ఈనెల 27న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే తెలుగులో అజిత్ కు కూడా మంచి క్రేజ్ వుంది. తమిళంలో అజిత్ నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి, అలాగే రీమేక్ కూడా అయ్యాయి. మరి ఇపుడు భారీ అంచనాల నెలకొన్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajith  Yentha Vaadu Gaanie  Release date  Teaser  anushka  trisha  temper  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more