Akkineni nagarjuna akhil movie sayesha saigal conditions contract director vv vinayak

akkineni akhil movie, akkineni nagarjuna news, sayesha saigal news, akkineni akhil movie updates, vv vinayak movies, sayesha saigal gossips, akhil gossips, akhil affairs, akhil love affairs, sayesha saigal affairs, vv vinayak news

akkineni nagarjuna akhil movie sayesha saigal conditions contract director vv vinayak : According to the tollywood sources the gossips are going viral in industry that.. Akkineni nagarjuna has taken conditions contract with sayesha saigal who is acting with his son akhil in debut movie.

అఖిల్ భామకు నాగ్ షరతుల కాంట్రాక్ట్...

Posted: 02/12/2015 10:42 AM IST
Akkineni nagarjuna akhil movie sayesha saigal conditions contract director vv vinayak

అక్కినేని కుటుంబం నుంచి మరో వారసుడైన అక్కినేని అఖిల్ తెరంగేట్రం చేయడానికి సిద్ధంగా వున్న విషయం తెలిసిందే! ఇటీవలే ఇతని మూవీ ముహూర్తం కూడా జరిగిపోయింది. ఇక ఈ చిత్రంలో దిలీప్ కుమార్-సైరాబానుల మనవరాలు సాయేశా సైగల్ హీరోయిన్’గా ఎంపికైన సంగతి విదితమే! అఖిల్ మూవీతో ఎంట్రీ ఇష్తున్న ఈ భామతో నాగార్జున కొన్ని షరుతులతో కూడిన కాంట్రాక్ట్ తీసుకున్నట్లు సమాచారం! ఇప్పుడదే టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచింది.

నిజానికి ముంబై నుంచి టాలీవుడ్’కి ఇంపోర్ట్ అయిన భామలు కాస్త తమ పొగరును ప్రదర్శిస్తుంటారు. వారికి బాలీవుడ్’లో ఏమాత్రం ఇమేజ్ లేకపోయినప్పటికీ ఇక్కడ మాత్రం ఓవర్’గా వ్యవహరిస్తారు. అదేలాఅంటే.. ఏదైనా మూవీ షూటింగ్ జరుగుతున్నంతవరకు అణిగిమణిగి వుండే బాలీవుడ్ భామలు.. ఆ మూవీ ప్రమోషన్లకి, ఆడియో ఫంక్షన్ కార్యక్రమాలకు డుమ్మా కొట్టేస్తుంటారు. పైగా.. మధ్యలో వచ్చే ఆఫర్లను ఒప్పుకుంటూ డేట్స్ విషయంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు. ఒక మూవీ పూర్తికాకముందే మరో మూవీకి సైన్ చేసి ఆ మూవీ యూనిట్’ని ఇబ్బంది పెడుతుంటారు. ఇటువంటి సంఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి కూడా!

ఇటువంటి విషయాలనే నాగార్జున దృష్టిలో పెట్టుకుని సాయేశాతో షరతుల కాంట్రాక్ట్ తీసుకున్నట్లు సమాచారం! ఆ షరతులు ఏమిటంటే.. అఖిల్ సినిమా పూర్తయ్యేవరకు దక్షిణాది భాషల్లో మరే మూవీలో నటించకూడదని, సినిమా ప్రమోషన్’కి అడిగిన డేట్స్ కేటాయించి యూనిట్’తోనే వుండాలని ఆయన ఆమెకు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమె ఓకే అన్నట్లు కూడా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. తన తనయుడి మొదటి సినిమా కాబట్టి.. ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే భావనతో ఈమెతో ఇలా కాంట్రాక్ట్ తీసుకోవాల్సి వచ్చిందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more