Sai korrapati tungabhadra movie audio release date

Sai korrapati Tungabhadra Movie Audio Release Date, Tungabhadra Movie First Look Teaser,Tungabhadra First Look Trailer,Tungabhadra Movie First Look Telugu Trailer,Tungabhadra Movie First Look Telugu, Sai korrapati, Varahi chalana chitram banner

Sai korrapati Tungabhadra Movie Audio Release Date: Tungabhadra Movie First Look Teaser,Tungabhadra First Look Trailer,Tungabhadra Movie First Look Telugu Trailer,Tungabhadra Movie First Look Telugu ...

ఈనెల 13న సాయి ‘తుంగభద్ర’ ఆడియో

Posted: 02/10/2015 03:56 PM IST
Sai korrapati tungabhadra movie audio release date

వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి ‘వారాహి చలచ చిత్రం’ పేరుతో ఓ బ్యానర్ ఏర్పాటు చేసి... ‘ఈగ’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. అలాంటి ‘వారాహి చలచ చిత్రం’ బ్యానర్లో ‘తుంగభద్ర’ అనే చిత్రం రాబోతుంది. ఈ సినిమాతో సాయికొర్రపాటి మరోసారి హిట్ కొట్టడానికి సిద్ధమయ్యారు.

‘ఊహాలు గుసగుసలాడే’ సినిమాతో అవసరాల శ్రీనివాస్, ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాతో త్రికోటి దర్శకులుగా పరిచయమయ్యారు. ఇపుడు ‘తుంగభద్ర’ సినిమాతో శ్రీనివాస్ కృష్ణ గోగినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో అదిత్, డింపుల్ చొపాడే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి హరి గౌర మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ చిత్ర ఆడియోను ఈనెల 13వ తేదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సినిమాను ఈనెల 26న విడుదల చేయాలని అనుకుంటున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. పల్లెటూరి ప్రేమకథా చిత్రంగా రూపొందిన ‘తుంగభద్ర’ సాయికొర్రపాటికి ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tungabhadra  Audio  Release Date  Sai korrapati  Teaser  Vaarahi banner  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh