Simbu dance with four heroines

Simbu Dance with four Heroines, Simbu dance with nayanthara in vaalu, Simbu dance with saroja devi in vaalu, Simbu dance with Khushboo in vaalu, Simbu dance with simran in vaalu, Simbu Vaalu Movie Darling Song Teaser, Vaalu Movie Darling Song Teaser, Vaalu Darling Song Teaser, Simbu Darling Song Teaser, Simbu Vaalu Movie songs, Simbu Vaalu Movie Darling Song, Simbu Vaalu Darling Song, Simbu latest news, Simbu songs, Simbu movies, Simbu vaalu, Simbu movie updates, Simbu, Nayanthara, kushboo, Simran, sarojadevi, Hansika

Simbu Dance with four Heroines: Simbu upcoming movie Vaalu. Vaalu Movie Darling Song Teaser released. Simbu to dance with Heroines of 4 Generations.

నలుగురు భామలతో ముద్దుల మన్మధ

Posted: 02/10/2015 03:50 PM IST
Simbu dance with four heroines

శింబు, నయనతార, హన్సికల ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. ఈ ప్రేమాయణం ముగిసిపోయినా కూడా ఇంకా హన్సిక, నయనతారల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నయనతార మాత్రం హన్సిక గురించి అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటుందని తెలిసింది. శింబు, హన్సికలు కలిసి నటిస్తున్న ‘వాలు’ సినిమాలో నయనతార ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనుంది.

శింబు నటిస్తున్న ‘వాలు’ సినిమాలోని ‘డార్లింగ్...’ అనే సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. ఈ పాట కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ పాటలో ‘నయనతార వద్దు, ఆండ్రియా వద్దు, తమన్నా వద్దు... ’ అనే పదాలు హాట్ టాపిక్ గా మారాయి. వీరందరిని వద్దని హన్సికనే కావాలనే శింబు పాడుతుండటంతో.... శింబు, హన్సిక, నయనతారలు మళ్లీ వార్తల్లొకెక్కారు.

నయనతారతో పాటుగా అలనాటి నటి బి.సరోజ దేవి, అలాగే సిమ్రాన్, ఖుష్బూలు కూడా ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. ఈ సాంగ్ త్వరలోనే చిత్రీకరించనున్నారు. ఈ నలుగురు ముద్దుగుమ్మలతో శింబు ఆడిపాడనున్నాడు. ‘వాలు’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే శింబు, నయనతార జంటగా నటిస్తున్న ‘ఇదు నమ్మ ఆలు’ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simbu  Dance  Nayanthara  kushboo  Simran  sarojadevi  Hansika  Vaalu  tamil  news  kollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more