Rakul preet singh samantha ruth prabhu ram charan srinivaitla my name is raju movie updates

samantha ruth prabhu, samantha latest news, rakul preet singh latest news, rakul preet singh, rakul preet singh hot photos, samantha hot photos, samantha rakul preet news, ram charan latest news, director srinu vaitla news, ram charan srinu vaitla news, my name is raju movie, my name is raju movie updates, tollywood gossips, cherry new movie project

rakul preet singh samantha ruth prabhu ram charan srinivaitla my name is raju movie updates : According to the tollywood source the news is going on that.. Rakul preet singh replaced samanta in ram charan latest movie which is directed by srinu vaitla. But the official statement has to come about this matter.

సమంతా పాయే.. రకుల్ వచ్చే.. ఏం జరిగింది?

Posted: 02/09/2015 11:26 AM IST
Rakul preet singh samantha ruth prabhu ram charan srinivaitla my name is raju movie updates

వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్’ఫుల్ హీరోయిన్ దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు గండంగా మారినట్లు తెలుస్తోంది. ఈ అమ్మడి పెర్ ఫార్మెన్స్, ఛాలెంజింగ్ ముందు సీనియర్ తారలు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. అందుకు ఉదాహరణగా సమంతనే తీసుకోవచ్చు. నిన్నటిమొన్నటివరకు తన గ్లామర్ టాలెంట్’తో ఓ ఊపు ఊపేసిన ఈ చెన్నై సుందరి.. రకుల్ దెబ్బకు ఓ భారీ మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని టాలీవుడ్’లో టాక్ వినిపిస్తోంది. అసలు ఈ తతంగం మొత్తం తెలియాలంటే.. మేటర్’లోకి వెళ్లాల్సిందే!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే! మొదట ఇందులో హీరోయిన్’గా శృతిహాసన్’ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ.. ఆమె డేట్స్ కుదరకపోవడంతో సమంతా బెటర్ అనుకుని ఆమెను తీసుకున్నారు. నిన్నమొన్నటివరకు ఆమె ఖరారయినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే.. సమంతకు కూడా డేట్స్ కుదరకపోవచ్చునంటూ ముందుగానే దీర్ఘాలు పలికిందట! దీంతో షూటింగ్ నేపథ్యంలో ఆమె డేట్స్ కుదరలేదంటూ తప్పుకుంటే అప్పుడు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనిట్ బృందం భావించారట! అందుకే.. సమంతాను తొలగించి, రకుల్ ప్రీత్ సింగ్’ని తీసుకున్నారని సమాచారం!

అయితే.. ఈ మూవీలో సమంతా డేట్స్ కుదరకపోవడం వల్ల తప్పుకుందా..? లేక ఆమెను కావాలనే తప్పుకున్నారా..? అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. నిన్నటివరకు అన్నీ ఓకే అనుకున్న తరుణంలో ఇప్పుడు సడెన్’గా సమంతాను ఎందుకు తీసేయాల్సి వచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా సమంతా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆమె ప్లేస్’లో రకుల్’ని తీసుకుని వుండవచ్చునని అంటున్నారు. ఏదైతేనేం.. ఇంకా ఈ వార్తల్లో సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more