Kamal hassan pk remake movie gemini association aamir khan bollywood

kamal hassan, pk movie, pk remake movie, pk telugu remake movie, kamal hassan drushyam movie, kamal hassan latest gossips, kamal hassan movies, aamir khan pk movie, pk movie collections, aamir khan latest updates, aamir khan movies, kamal hassan aamir khan, gemini studios, gemini association, pk telugu remake, pk tamil remake

kamal hassan pk remake movie gemini association aamir khan bollywood : According to chennai film industry the rumours are going on that.. Kamal hassan is ready to act in PK remake movie as alien.

‘పీకే’ రీమేక్’లో లోకనాయకుడు..?

Posted: 02/09/2015 10:53 AM IST
Kamal hassan pk remake movie gemini association aamir khan bollywood

ఇటీవల అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రం సంచలన విజయం సాధించడంతోబాటు బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే! దొంగబాబాలను, మూఢనమ్మకాలు నమ్మకూడదనే అంశంపై ఆ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు ఇదే మెసేజ్’ని తెలుగు ప్రేక్షకులకు చేరవేయాలనే ఉద్దేశంతో ఆ మూవీని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడే ఈ మూవీ రీమేక్ హక్కులను జెమిని ప్రొడక్షన్స్ సంస్థ భారీ రేటుకి కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక చిత్రనిర్మాణ పనులు కూడా త్వరలోగా ప్రారంభం కానున్నాయని అంటున్నారు.

ఇక ఈ మూవీలో హీరోగా నటించేందుకు కమల్ హాసన్ ముందుకు వచ్చినట్లు సమాచారం! ఎందుకంటే.. ‘పీకే’ మూవీలోని పాత్ర చాలా డిఫరెంట్’గా వుండటంతోపాటు మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి... ఈ మూవీలో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెన్నై యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. పైగా.. ఏలియన్ పాత్రను కమల్ హాసన్ మరింతగా ప్రెజెంట్ చేయగలడని, అందులో పూర్తిగా ఒదిగిపోయి మరింత అద్భుతంగా నటించగలడన్న నమ్మకాన్ని సినీజనాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఈ రీమేక్ మూవీలో కమల్ నటిస్తేనే బాగుంటుందని అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కమల్ హాసన్ మలయాళ చిత్రం ‘దృశ్యం’ రీమేక్’లో నటిస్తున్న విషయం తెలిసిందే! అలాగే ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం-2’ మూవీ షూటింగులలోనూ ఫుల్ బిజీగా వున్నాడు. ఇందులో ‘ఉత్తమ విలన్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే ఆ మూవీని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా షూటింగ్ దశలో వున్న మిగతా రెండు సినిమాలు పూర్తైన తర్వాత కమల్ ‘పీకే’ రీమేక్’లో నటించే అవకాశాలు వున్నాయి. అయితే.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడి కాలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan pk remake  aamir khan pk movie  kollywood gossips  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more