Movie on sunanda pushkar life and death

Sunanda Pushkar, Sunanda Pushkar death, Sunanda Pushkar mystery, Sunanda Pushkar death case, Sunanda Pushkar case updates, Sunanda Pushkar case status, movie on Sunanda Pushkar life, movie on Sunanda Pushkar death, bollywood movie on sunanda, RGV on Sunanda Pushkar movie, Ekta Kapoor on Sunanda Pushkar biopic movie

movie on Sunanda Pushkar life and death : Sunanda Pushkar mysterious death case may be picturised as a movie. sunanda case story also known as script is ready but bollywood has waiting for the daring person who directs movie.

ఆమెను ముట్టుకునే డేరింగ్ ఎవరికి ఉందో...?

Posted: 01/17/2015 04:20 PM IST
Movie on sunanda pushkar life and death

సినిమాలే వాస్తవాలు, వాస్తవాలే సినిమాలు అని చాలా సార్లు నిరూపితం అయింది. అంటే సినిమాలో చూపించేది నిజం అవుతుంది.., సమాజంలో జరిగే వాటినే సినిమాలో చూపిస్తారు అన్నమాట. బాలీవుడ్ లో అయితే ఈ తరహా మూవీలు ఎక్కువగా వస్తుంటాయి. ముంబై దాడులు, మిస్టరీ కేసులు, ఇన్ స్పైరింగ్ వ్యక్తుల జీవితాల గురించి ఎన్నో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. అదే బాటలో ఇప్పుడు మరొక ప్రముఖ వ్యక్తి గురించి కూడా సినిమా తీస్తారని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

సునంద పుష్కర్ మృతి కేసు దేశంలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఏడాదిన్నర పాటు ఆత్మహత్యగా భావించిన మృతిని ఈ మద్యే హత్యగా నిర్ధారించి కేసు నమోదు చేశారు. రాజకీయ, క్రికెట్, వ్యాపార రంగాలకు చెందిన అంశాలు ఈ మృతితో సంబంధం కలిగి ఉన్నట్లు వస్తున్న అనుమానాలు కేసుపై అందరి దృష్టి పడేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ జరుపుతుంది. మరోవైపు బాలీవుడ్ లో సునంద జీవితం, మరణంపై సినిమా వస్తుందని బి.టౌన్ వర్గాలు చెప్తున్నాయి.

ఆమె మృతికి సంబంధించి ప్రాధమిక సమాచారం అందరికి తెలిసిందే కావటంతో కొత్తగా సేకరించాల్సిన, పరిశోధించాల్సిన అంశాలేవి లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ.., తొలి పార్ట్ లో చనిపోయిన సంఘటన వరకు చూపించి కేసు పరిష్కారం అయ్యాక సీక్వెల్ తీయవచ్చు అని సలహా ఇస్తున్నారు. సినిమాకు స్క్రిప్టు రెడిగా ఉన్నా.., డైరెక్టర్ ఎవరు అని అంతా ప్రశ్నించుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ లేదా ఏక్తా కపూర్, లేదంటే మరెవరైనా ఈ మూవీ తీసే అవకాశం ఉందని చెప్తున్నారు. కేసుకు రాజకీయ వ్యక్తులు, అంశాలతో సంబంధం ఉండటంతో నేను ఈ సినిమా తీస్తాను అని ఎవరూ ముందుకు రాలేదు. మరి సునంద జీవితంపై సినిమాను తీసే డేర్ ఉన్న డైరెక్టర్ ఎవరో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunanda Pushkar  Bollywood updates  latest movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more